Wednesday, 4 November 2026

February 2013

జిల్లా వార్తలు

కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

మెదక్‌: కొల్చారం లోతువాగు మలుపు వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

16న హైదరాబాద్‌కు అన్నాహజారే

హైదరాబాద్‌: సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నాహజారే ఈ నెల 16న హైదరాబాద్‌ రానున్నారు.17న సికింద్రాబాద్‌లోని వెస్లీ కాలేజీలో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.

హైదరాబాద్

యూపీఏ అసమర్థ విధానాల వల్లే పెరుగుతున్న ద్రవ్యలోటు :వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: దేశంలో ఎఫ్‌డీఐలను ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని విమర్శించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయని అన్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన…

కరీంనగర్

అటవీ అధికారులపై స్మగ్లర్ల దాడి

కరీంనగర్‌: మహాముత్తారం అటవీప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన కలపను పట్టుకున్న అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడికి దిగారు. అనంతరం స్మగ్లర్లు కలపతో అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడ్డ నలుగురు అధికారులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స…

వార్తలు

కాశ్మీర్‌లో రెండో రోజు కొనసాగుతున్న కర్ఫ్యూ

శ్రీనగర్‌: అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు నేపథ్యంలో కాశ్మీర్‌లోని పది  జిల్లాల్లో రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. భారీ భద్రతను చేపట్టి పోలీసు ఉన్నతాధికారులు సున్నిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో కేబుల్‌,…

జిల్లా వార్తలు

ఓపీసీలో కార్మికుల విధుల బహిష్కరణ

వరంగల్‌: భూపాలపల్లి ప్రాంతంలోని కాకతీయ ఓపెన్‌ కాన్ట్‌ ఖనిలో ప్లేడేలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఈ ఉదయం విధులు బహిష్కరించారు. జనరల్‌ మజ్దూర్‌ కార్మికులకు ప్రతి ఆదివారం 70 శాతం మందికి ప్లేడేలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.…

హైదరాబాద్

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌: ఆదివారం జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2013 జరగనుంది.దేశవ్యాప్తంగా ఉన్న 600 నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకాబోతున్నారు. మరోవైపు.. నవోదయ…

హైదరాబాద్

రూ. 5 కోట్ల విలువైప మత్తు పదార్థాల పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. మలేషియాన్‌ ఎయిర్‌లైన్స్‌లో బ్యాంకాక్‌ వెళ్తున్న రషీద్‌ అనే వ్యక్తి వద్ద నుంచి 4 కిలోల మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5…

Featured News

అధికారం కోసమే అఫ్జల్‌ ఉరి

మూడు వేల మందిని పొట్టన పెట్టుకున్న మోడీ ప్రధాని కావాలని ఎట్లంటరు : వరవరరావు ఉరిశిక్షకు వ్యతిరేకంగా ధర్నా, అరెస్టు హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : యూపీఏ ప్రభుత్వం అధికారమే లక్ష్యంగా అప్జల్‌గురును ఉరితీసిందని విరసం మాజీ…