Wednesday, 4 November 2026

February 2013

Featured News

కాశ్మీరీలు సంయమనం పాటించాలి

సీఎం ఒమర్‌ అప్జల్‌గురు ఉరి నేపథ్యంలో కాశ్మీరీలు సంయమనం పాటించాలని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కోరారు. ఎవరూ ఆందోళనలు నిర్వహించవద్దని, అందరూ సమంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉరిశిక్ష విధించకుండా యవజ్జీవ శిక్షగా మార్పు చేస్తే…

Featured News

ఉరి అమలులో చట్టబద్ధంగా

వ్యవహరించాం : షిండే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అప్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. జనవరి 21న రాష్ట్రపతికి అప్జల్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను పంపినట్లు పేర్కొన్నారు. దాన్ని రాష్ట్రపతి…

Featured News

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు

అత్యంత గోప్యంగా తీహార్‌ జైలులో ఉరి అక్కడే ఖననం కాశ్మీర్‌లో కర్ఫ్యూ , నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడికి సూత్రదారిగా పేర్కొన్న అఫ్జల్‌గురును శనివారం ఉరితీశారు.…

Cover Story

కాంగ్రెస్సే లక్ష్యం..

రాహుల్‌కు ఓట్లు, సీట్లే లెక్క సడక్‌ బంద్‌ విజయవంతానికి రెండు రోజుల బస్సుయాత్ర : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి9 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలంటే కాంగ్రెస్సే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగించాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

హైదరాబాద్

హోంమంత్రి సబితను అడ్డుకున్న ఎంఐఎం కార్యకర్తలు

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద హోంమంత్రి సబితను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్బరుద్దీన్‌ అరెస్టుపై సబితకు వినతి పత్రం ఇచ్చారు.

కరీంనగర్

ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు

భాజపా నేత విద్యాసాగార్‌రావు కరీంనగర్‌: పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురు ఉరి అమలు ఆలస్యమైనప్పటికీ హర్షిస్తున్నామని భాజపా సీనియర్‌ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. దేశంపై దాడి చేసే శక్తులకు ఈ ఉరి శిక్ష దీటైన సమాధానమని ఆయన…

జాతీయం

చివరి క్షణాల్లో ప్రశాంతంగా అఫ్జల్‌ గురు

తీహార్‌ జైలు అధికారులు న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో తీహార్‌ జైల్లో ఉరిశిక్షను అమలు చేసేముందు అఫ్జల్‌గురు ప్రశాంతంగా కనిపించారని జైలు అధికారులు తెలిపారు. ఈ తెల్లవారుజామున ప్రార్థనలు చేసుకున్నాడని అనంతరం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,950, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29.260గా ఉంది. కిలో వెండి ధర రూ. 58,750గా…

జాతీయం

జమ్మూకాశ్మీర్‌లో ఆందోళనలకు పిలుపు

న్యూఢిల్లీ: అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలుపై జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు మండిపడ్డారు. ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చాలని కోరినా పట్టించుకోలేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఆక్షేపించారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా జమ్మూకాశ్మీర్‌లో 4 రోజులపాటు ఆందోళనలు, బంద్‌కు…

జాతీయం

తీహార్‌ జైల్లోనే అఫ్జల్‌గురు మృతదేహం ఖననం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఈ ఉదయం 8 గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. అనంతరం జైల్లోనే అతని మృత దేహాన్ని ఖననం చేశారు. అతన్ని ఉరితీసిన ప్రదేశానికి…