ఇంకా ఎన్ని లేఖలు రాస్తారు?
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్ర కోసం ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిన ప్రతిసారి వేస్తున్న ఎత్తుగడలు, డొమ్మరిగడ్డలు చూస్తే వారికి కనీసం ఆత్మాభిమానం ఉందా అనే అనుమానం తలెత్తుతోంది. తెలంగాణ ప్రజలంతా ఒకే డిమాండ్‌తో…








