Wednesday, 4 November 2026

February 2013

జాతీయం

అత్యంత గోప్యంగా ఉరిశిక్ష ప్రక్రియ పూర్తి

న్యూఢిల్లీ: ముంబయి దాడుల ఘటనలో అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీసిన విధంగానే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు కూడా అత్యంత రహస్యంగా ఉరిశిక్ష ప్రక్రియను పూర్తిచేశారు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ నుంచి ఉరిశిక్ష అమలు వరకూ…

జాతీయం

చట్టపరమైన నియమాలు పాటించే ఉరి అమలు చేశాం : షిండే

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్షకు అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలియజేశారు. జనవరి 21న రాష్ట్రపతికి అఫ్జల్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను పంపినట్లు చెప్పారు. దాన్ని రాష్ట్రపతి తిరస్కరిస్తూ…

జాతీయం

మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. ముంబయి దాడుల ఘటనలో పాక్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించడంతో అతనికి గత ఏడాది ఉరిశిక్షను అమలు చేసిన…

జాతీయం

దేశవ్యాప్తంగా భద్రత పెంపు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు  చేసిన నేపథ్యంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కర్ఫ్యూ విధించారు. దేశరాజధాని ఢిల్లీలో భద్రతను పెంచారు. హైదరాబాద్‌, బెంగళూరులలో…

జాతీయం

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయం : భాజపా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌గురుకి ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయమని భాజపా వ్యాఖ్యానించింది. ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అన్నారు.…

ఖమ్మం

ట్రాక్టర్‌ బోల్తా : ముగ్గురు మృతి

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం నగరం గ్రామం వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

జాతీయం

ఈ నెల 11 నుంచి ఢిల్లీలో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ : ఈ నెల 11 నుంచి రెండురోజులపాటు రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించనున్న 44వ గవర్నర్ల సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షత వహించనున్నారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌…

జాతీయం

20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట ధర్నా: బీజేపీ

న్యూఢిల్లీ : తాము హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసి వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట ధర్నా చేయనున్నామని బీజేపీ అధికార ప్రతినిధి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ…

వార్తలు

ఆసుపత్రి నుంచి మలాలా డిశ్చార్జ్‌

లండన్‌ : పాకిస్థానీ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్‌ని ఇక్కడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను సుమారు నాలుగునెలల క్రితం నుంచి ఇక్కడికి చికిత్స నిమిత్తం తరలించిన విషయం తెలిసిందే. బ్రిమింగ్‌హాంలోని…

ఎడిట్ పేజీ

చలనంలో విషయం – చలనంలో అధ్యయనం

(శుక్రవారం సంచిక తరువాయి) వాటిలో నాలుగో వ్యాసం (దాని మీద రాసిన లేతు గాని, కచ్చితంగా 1965లో రాసినదై ఉంటుంది) లో ఆయన ‘రైతులు ఏ వర్గానికి చెందుతారని నిర్థారించడంలో చాల తరచుగా ఒక పొర పాటు జరుగుతున్నది.…