Tuesday, 3 November 2026

February 2013

ఖమ్మం

బిఆర్‌జిఎఫ్‌ పనులు మంజూరు

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): బ్యాక్‌వర్డ్‌ రిజియన్‌ గ్రాంట్‌ ఫండ్‌ (బిఆర్‌జిఎఫ్‌) కింద 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని  23 పనులకు రూ. 1.75కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో నగర పాలక సంస్థ…

ఖమ్మం

దుమ్ముగూడెంకు 21.66కోట్లు మంజూరు

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం జిల్లాలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న దుమ్ముగూడెంప్రాజెక్టుకు (రాజీవ్‌ సాగర్‌, ఇందిరాసాగర్‌, నాగార్జున్‌ సాగర్‌ టైల్‌ పాండ్‌) కు ప్రభుత్వం తాజాగా రూ. 21.66కోట్లు మంజూరు చేసింది. బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.…

ఖమ్మం

పాస్టర్‌ హత్యకేసులో వీడిన మిస్టరీ హంతకురాలు కూతురే!

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం పట్టణంలో హత్యకు గురైన చర్చి ఫాదర్‌ ప్రేమ్‌దాస్‌ హత్యకేసు మిస్టరీ వీడింది. ఎస్టీ కార్యాలయం రోడ్డులో నివాసం ఉంటున్న హత్యకు గురైన విషయం విధితమే. ఈ కేసులో పాస్టర్‌ చిన్న కుమార్తే,…

ఖమ్మం

అశ్వరావూపేటలో రెండవ పామాయిల్‌ పరిశ్రమ

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం జిల్లా అశ్వరావూ పేట మండలంలో రెండవ పామాయిల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించింది. గంటకు 20 నుంచి 40టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు రూ. 38.75కోట్లు మంజూరు…

ఆదిలాబాద్

డీఎస్సీ నియామకాలకు లైన్‌ క్లియర్‌

ఆదిలాబాద్‌్‌, ఫిబ్రవరి 2 (): ప్రత్యేక ఏజెన్సీ, డిఎస్సీ నియామకాలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2011లో 241 పోస్టులను భర్తీచేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 194 ఎస్‌జిటి,…

ఆదిలాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం షురూ…

ఆదిలాబాద్‌్‌, ఫిబ్రవరి 2 (): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేయడంతో కార్యకర్తలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుండి…

ఆదిలాబాద్

తొలివిడత ‘సహకారం’లో కాంగ్రెస్‌దే హవా

ఆదిలాబాద్‌్‌, ఫిబ్రవరి 2 (): జిల్లాలో ఒకవైపు సహకార సంఘాలు, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. సహకార సంఘాల తొలి విడత ఎన్నికలు పూర్తి కాగానే ఆయా పార్టీలు తమ తమ మద్దతు దారులను ప్రత్యేక శిబిరాలకు…

హైదరాబాద్

రేపు తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం : ప్రొ. కోదండరాం

హైదరాబాద్‌: ఆదివారం జరిగే తెలంగాణ రాజకీయ ఐకాస విసృతి స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస నేత ప్రొ. కోదండరాం తెలియజేశారు. ఈ సమావేశంలో రహదారుల దిగ్బంధం ఛలో అసెంబ్లీ… తదితర కార్యక్రమాలపై…

హైదరాబాద్

్‌హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు

హైదరాబాద్‌: నగరంలోని విధానసభ, సచివాలయం, బిర్లా మందిర్‌… తదితర ప్రాంతాల్లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తినుంచి పోలీసులకు ఫోన్‌కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్యదళం సభ్యులు పోలీసు జాగిలాలను తీసుకొని సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్

శంకర్రావు వ్యవహారంలో విచారణ ప్రారంభం

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్రావు అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో శంకరావ్రు నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు సీఐడీ బృందం కేర్‌ ఆస్పత్రికి వెళ్లింది. శంకర్రావుతో పాటు ఆయన కుటుంబ…