Tuesday, 3 November 2026

February 2013

సీమాంధ్ర

ముఖ్యమంత్రిని దించేందుకే బొత్స యత్నం : జోగి రమేష్‌

విజయవాడ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తీవ్ర విమర్శిలు చేశారు. సీఎం పదవి నుంచి కిరణ్‌కుమార్‌ రెడ్డిని దించేందుకే బొత్స యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను బహిష్కరించి రాజ్యాంగా సంక్షోభానికి బొత్స తెరతీశారు…

జిల్లా వార్తలు

వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

వరంగల్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రెండు రోజుల క్రితం వదిలి వెళ్లిన బ్యాగు  కలకలం సృష్టిస్తోంది దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబుస్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్

శంకర్‌రావుకు నేతల పరామర్శ

హైదరాబాద్‌: కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న మాజీ మంత్రి శంకర్‌రావును పలువురు నేతలు పరామర్శించారు. మంత్రులు ప్రసాద్‌కుమార్‌, రఘువీరారెడ్డి, భాజపా నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు తదితరులు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

జిల్లా వార్తలు

తల్లిని గొంతునులిమి చంపిన కసాయి

దుబ్బాక : మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఓ కసాయి తనతల్లిని గొంతునులిమి చంపాడు. వయస్సు మీదపడిన తల్లికి సేవలు చేయలేక చంపినట్లు అతని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ కార్మికుల మెరుపు ధర్నా

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. రాంకీ సంస్థకు జవహార్‌నగర్‌ డంప్‌యార్డ్‌ను కేటాయింపు నిరసనగా, రాంకీ సంస్థకు వ్యతిరేకంగా ఈ ధర్నాకు దిగారు. దీంతో నగరంలో చెత్త తరలింపు పూర్తిగా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ ఆఫ్‌సు ముందు చెత్త…

హైదరాబాద్

బ్యాంకర్ల సమితి సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: జూబ్లీహాలులో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.

జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సు నుంచి పడి విద్యార్థికి గాయాలు

రంగారెడ్డి : జిల్లాలోని హయత్‌నగర్‌ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి ఇంజినీరింగ్‌ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులు సరిపడా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ ఎన్‌హెచ్‌ -9పై విద్యార్థులు రాస్తారోకో చేస్తున్నారు. దీంతో…

హైదరాబాద్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో శాంతి భద్రత సమస్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం తెలిసింది.

స్పొర్ట్స్

తొలి టెస్టులో నిలకగడగా సౌతాఫ్రికా బ్యాటింగ్‌

జోహెనస్‌బర్గ్‌,ఫిబ్రవరి1: పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్‌ ఆసక్తి కరంగా ప్రారంభమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓ పెనర్లు స్మిత్‌ 24 , పీట ర్సన్‌ 20 పరుగులకు ఔట…

స్పొర్ట్స్

సింగిల్స్‌లో నిరాశే డేవిస్‌కప్‌ పోరులో కొరియాపై భారత్‌ వెనుకంజ

న్యూఢిల్లీ ,ఫిబ్రవరి 1  (): డేవిస్‌కప్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన యువ ఆటగాళ్ళు సంచలనాలేవిూ సృష్టించలేదు. ప్రత్యర్థులకు కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేశారు. ఏషియా ఓషియానా గ్రూప్‌ టైలో కొరియాతో జరిగిన సింగిల్స్‌ మ్యాచ్‌లలో భారత్‌కు…