Wednesday, 4 November 2026

March 2013

Featured News

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయండి

పార్లమెంట్‌లో తమిళ ఎంపీల డిమాండ్‌ మౌనం దాల్చిన కేంద్రం ఎంపీల వాకౌట్‌, గాంధీ విగ్రహం ఎదుట ధర్నా న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) : ఐక్యరాజ్య సమితి భద్రతా సమావేశాల్లో శ్రీలంఖకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించే తీర్మానానికి మద్దతు…

Featured News

హైదరాబాద్‌లో కొనసాగుతున్న హై అలర్ట్‌

హైదరాబాద్‌,మార్చి 7 (జనంసాక్షి) : నగరంలో ఉగ్రవాదులు మరోసారి బాంబు పేలుళ్లకు పాల్పడనున్నారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు మరోసారి అప్రమత్తమయ్యారు. గురువారం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రద్దీ…

Featured News

కమ్యూనిస్టు యోధునికి కన్నీటి నివాళి

కారకస్‌, (జనంసాక్షి) : కమ్యూనిస్టు యోధుడు, వెనిజుల అధ్యక్షుడు హ్యూగో చావేజ్‌కు ప్రపంచం కన్నీటి నివాళి అర్పించింది. క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడి బుధవారం తుదిశ్వాస విడిచిన చావేజ్‌కు వెనిజులాతో పాటు లాటిన్‌ అమెరికా దేశాల నుంచి తరలివచ్చిన అశేష…

Featured News

దివంగత పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ అవార్డు

న్యూఢిల్లీ : సాంస్కృతిక సామరస్యానికిగాను దివంగత సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ తొలి వార్షిక అవార్డు ప్రకటించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన సతీమణి సుఖన్య శంకర్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ అవార్డు ప్రదానం చేశారు. 92 ఏళ్ల…

Cover Story

బాంబు పేలుళ్ల మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం

ఇంజనీరింగ్‌ కళాశాలలు జేఎన్‌టీయూ పరిధిలోకి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): దాదాపు వంద రోజుల విరామం తర్వాత సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సాయంత్రం సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలను…

జిల్లా వార్తలు

మహిళలు చట్టాలను ఉపయోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: ఇంటా బయటా వచ్చే సమస్యలను మహిళలు నిర్భయంగా ఎదుర్కొని తమ సత్తా చాటాలని ఐసీడీఎన్‌ మండల పర్యవేక్షక్షురాలు ప్రమీల పేర్కొన్నారు. నవీపేట ఎంపీడీఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా గురువారం సమావేశం నిర్వహించారు. ఈ…

జిల్లా వార్తలు

చెట్టును ఢీకొన్న స్కార్పియో, నలుగురు మృతి

కట్టంగూర్‌: నల్గొండ జిల్లా విజయవాడ-హైదరాబాదు రహదారిపై కట్టంగూరు శివారులో కాకినాడ వెళ్తున్న స్కార్పియో వాహనం అతి వేగంతో వచ్చి రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలోని ముగ్గురు మహిళలతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి…

జిల్లా వార్తలు

ఎల్‌ ఐసీ ఏజెంట్ల ధర్నా

భువనగిరి: బీమా బిల్లు 2008ని నిరసిస్తూ భువనగిరి ఎల్‌ ఐసీ కార్యాలయం ముందు గురువారం ఎల్‌ ఐసీ ఏజెంట్ల ధర్నా నిర్వహించారు. ఈ సంర్భంగా వారు పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టరాదని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు…

జిల్లా వార్తలు

ఘనంగా మాధవరెడ్డి 13వ వర్ధంతి

భువనగిరి: దివంగత మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 13 వర్ధంతిని భువనగిరిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి భువనగిరిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వడపర్తి గ్రామంలోని ఘాట్‌వద్ద నివాళులు…

హైదరాబాద్

తెరాస ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌కో సీఎండీ హామీ

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలకు నిరసనగా తెరాస ఎమ్మెల్యేల బృందం నేడు ట్రాన్స్‌కో సీఎండీని కలిసింది. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని తెరాస ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌కో సీఎండీ హామీ పత్రం ఇచ్చారు. తెలంగాణ ఫీడర్లకు వంద మెగావాట్ల…