రషన్ బియ్యం పట్టివేత
జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా చనుబండ నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ వ్యాపారి వద్దకు వీటిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి…

