Wednesday, 4 November 2026

March 2013

Featured News

ప్రధాని పదవిపై ఆసక్తిలేదు పార్టీ పటిష్టతపైనే దృష్టి

‘ అధిష్టాన నిర్ణయం’ అనడం సరికాదు : రాహుల్‌ న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి): ప్రధాని పదవిపై యువనేత రాహుల్‌గాంధీ మరోమారు వైరాగ్యం ప్రదర్శించారు. తనకు పదవికన్నా ప్రజల్లో ఉండడమే ఇష్టమన్నారు. పార్టీని కిందిస్థాయిలో పటిష్టం చేయడమే తనముందున్న లక్ష్యమని అన్నారు. వచ్చే…

Featured News

భద్రతా దళాల అకృత్యాలపై కన్నీరు పెట్టిన ఒమర

శ్రీనగర్‌ : సెక్యూరిటీ దళాల ఆకృత్యాలపై కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కన్నీరు పెట్టారు. ఉత్తర కాశ్మీర్‌, బారాముల్లాలో సెక్యూరిటీ దళాల కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడిన సంఘటనపై మంగళవారం అసెంబ్లీలో విపక్షాలు నిలదీశాయి. దీంతో ఆయన…

Featured News

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌ అరెస్టు

మాలె : మాల్దీవ్స్‌ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ను మంగళవారం దేశరాజధాని మాలలో పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా మాలెలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. న్యాయస్థానం ఆయనపై మూడోసారి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడంతో అదుపులోకి…

Featured News

బొగ్గు మాది.. కరెంట్‌ మీదా?

విద్యుత్‌ సౌధాలో మిన్నంటిన జై తెలంగాణ పాలకుల వివక్షపై ధ్వజమెత్తిన ఈటెల, దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, మార్చి 5 (జనంసాక్షి) : బొగ్గు ఉత్పత్తి అయ్యేది తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో కరెంట్‌ మాత్రం సీమాంధ్ర ప్రాంతానికి ఇస్తారా అంటూ…

Featured News

పంట రుణమాఫీ కుంభకోణం

వెల్లడించిన కాగ్‌ యూపీఏకు మరో చికాకు న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి): యూపీఏ సర్కారుకు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఇప్పటికే వివిధ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న ప్రభుత్వానికి తాజాగా మరో స్కాం మెడకు చుట్టుకుంటోంది. పంట…

Cover Story

స్థాయీ సంఘాల సదస్సులో మార్మోగిన జై తెలంగాణ

ప్రభు(త్వ) భక్తితో ఉప్పొంగిన పొంగులేటి ఫెర్నాండేజ్‌ జోక్యంతో సద్దుమణిగిన వివాదం మెదక్‌, మార్చి 5 (జనంసాక్షి): శాసన సభ స్థాయి సంఘాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సు ఉద్రిక్తతంగా మారింది. తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రి వాయలర్‌…

జిల్లా వార్తలు

శిక్షణ తరగతులు ప్రారంభం

దంతాలపల్లి: నర్సింహుల పేట మండలం దంతాలపల్లి జిల్లా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను ఎంఈవో ప్రారంభించారు. 6.7.8 తరగతుల విద్యార్థినులకు 10 రోజులపాటు కరాటేలో శిక్షణ ఇవ్వనున్నారు.

జిల్లా వార్తలు

ఖాళీ బిందెలతో నిరసన

దంతాలపల్లి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నర్సింహులపేట మండలం కుమ్మరికుంటల గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలు పెట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

జిల్లా వార్తలు

విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

పుప్పాలగూడ: రాజేంద్రనగర్‌ మండలం పుప్పాలగూడ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీజ ఏంజెల్స్‌ అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం విద్యుత్తు కోత సమయంలో ఒక గృహిణి వాటర్‌ హీటర్‌ యూనిట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయకుండా…

జిల్లా వార్తలు

ఆడపిల్లలను ధైర్యవంతులుగా తయారు చేయాలి

సిరికొండ: తల్లిదండ్రులు తమ పెంపకంలో ఆడపిల్లలకు ధైర్యం నూరిపోయాలని ప్రగతి శీల మహిళాసంఘం జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవంలో భాగంగా మంగళవారం సిరికొండలో పీవోడబ్ల్యూ ఆర్మూర్‌ డివిజన్‌ మహిళాసదస్సు జరిగింది. ఈ సదస్సులో…