Wednesday, 4 November 2026

March 2013

హైదరాబాద్

స్థాయి సంఘాల అవగాహన సదస్సులో తెలంగాణ నినాదాలు

హైదరాబాద్‌ : స్థాయి సంఘాలపై జరుగుతున్న అవగాహన సదస్సులో పలువురు సభ్యులు తెలంగాణ నినాదాలు చేశారు. సభ్యులనుద్దేశించి ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మాట్లాడుతున్న సమయంలో తెరాస ఎమ్మెల్యేలు తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరికి తెలంగాణ నగరా…

హైదరాబాద్

భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఆసీన్‌

హైదరాబాద్‌: రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ కమ్రంగా పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్‌లో భారత్‌ ధాటికి ఆసీస్‌ వెరువెంటనే వికెట్లు కోల్పోతూ చేతులెత్తేసింది. రెండు వికెట్లు నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ ఆరో వికెట్‌ను…

వార్తలు

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. కోవాన్‌ (44) జడేజా బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు క్లార్క్‌ కూడా జడేజా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. రెండు వికెట్ల…

వార్తలు

స్థాయి సంఘాలపై అవగాహన సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: శాసన సభ స్థాయి సంఘాల పై ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలకు అవగాహన సదస్సు ప్రారంభమైంద్‌. పటాన్‌చెరు మండలం భానూరు గ్రామం లహరి రిసార్ట్స్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి శాసన సభ, మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌…

Featured News

మోడీ నీ పాఠాలు వద్దు

వార్టన్‌ ఇండియన్‌ ఎకనామికల్‌ ఫోరం అమెరికా పర్యటన రద్దు చేసుకున్న గుజరాత్‌ సీఎం వాషింగ్టన్‌ : ప్రతిష్టాత్మకమైన వార్టన్‌ ఇండియా ఎకనామిక్‌ ఫోరంలో ఈ నెలాఖరులో ప్రసంగించాల్సిన గుజరాత్‌ ముఖ్యమంత్రి మోడీకి చుక్కెదురైంది. నీ పాఠాలు మాకొద్దంటూ వార్టన్‌…

వార్తలు

మహిళల మరుగుదొడ్ల సమస్యపై పోరాటం

హైదరాబాద్‌: మహిళల మరుగుదొడ్ల సమస్య పై 21 రోజులపాటు నగరంలో పాదయాత్ర చేపటిన మహిళారాజ్యాధికారసంఘం వ్యవసాపకురాలు ఆకుల విజయ నేడు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేక ముఖ్యంగా బాలికాలు, మహిళలు తీవ్ర…

Featured News

సత్యాగ్రహం నేరమట! ఇరోం షర్మిలపై ఆత్మహత్యాయత్నం కేసు

న్యూ ఢిల్లీ ,మార్చి 3 (జనంసాక్షి) : వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్‌ షర్మిలపై సోమవారం ఢిల్లీలోని ఓ కోర్టు ఆత్మహత్యాయత్నం కింద కేసు…

Featured News

తెలంగాణ దోశ వేసినంత సులభంకాదు

వయలార్‌ వేలాకోలపు మాటలు న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి) : తెలంగాణపై నిర్ణయం తీసుకోవడమంటే దోశ, అప్పడం వేసినంత సులభం కాదని కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు వయలార్‌ రవి అన్నారు. తెలంగాణ ఎక్కడుందంటూ గతంలో…

Featured News

రాజా భయ్యా రాజీనామా

లక్నో : ఓ పోలీస్‌ అధికారి హత్య కేసులో ఉత్తరప్రదేశ్‌ మంత్రి రాజాభయ్యా అలియాస్‌ రఘురాజ్‌ ప్రతాప్‌సింగ్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను సమాజ్‌వాది పార్టీ అధినేత మూలాయం సింగ్‌ యాదవ్‌ ఆమోదించారు. అయితే…

వార్తలు

ఢిల్లీ అత్యాచార బాధితురాలికి అమెరికా పురస్కారం

వాషింగ్టన్‌: ఢిల్లీలో దుండగుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినిని అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ధీర వనిత అవార్డుకు ఎంపిక చేసింది. మార్చి 8న ఈ అవార్డును బాధితురాలి కుటుంబసభ్యులకు అమెరికా…