Wednesday, 4 November 2026

March 2013

Featured News

ప్రణబ్‌ పర్యటనలో అపశ్రుతి

బస చేసిన హోటల్‌ సమీపంలో పేలుడు యథాతదంగా కొనసాగిన బంగ్లా పర్యటన ఢాకా, (జనంసాక్షి) :రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బంగ్లాదేశ్‌ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. రాజధాని ఢాకాలో ప్రణబ్‌ బస చేసిన ¬టల్‌ సనర్‌గావ్‌ పాన్‌-పసిఫిక్‌కు సమీపంలో…

హైదరాబాద్

మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ను కోల్పోయింది. రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీన్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. 75…

హైదరాబాద్

అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: పుప్పాలగూడ శ్రీరాంనగర్‌ కకాలనీలో శ్రీజ అపార్ట్‌మెంట్‌లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేశారు.

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 130 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

జాతీయం

23 నుంచి కేజ్రీవాల్‌ విద్యుత్‌ ఉద్యమం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో విద్యుత్‌, నీటి ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చిచ 23 నుంచి నిరవధిక నిరాహారదీక్షలో కూర్చోనున్నారు. పౌన శాసనోల్లంఘన ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు. ఎవరినీ విద్యుత్‌ బిల్లులు  చెల్లించొద్దని…

వార్తలు

సినీ నటి రాజసులోచన కన్నుమూత

చెన్నై : సీని నటి రాజసులోచన కన్నుమూశారు. అగస్టు 15, 1935న జన్మించిన రాజసులోచన జన్మించారు. రాజసులోచన స్వస్థలం విజయవాడ. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజసులోచన ఉదయం చెన్నైలో మృతి చెందారు.

ఖమ్మం

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్ల పట్టివేత

బూర్గంపాడు : ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఇబ్రహింపేటలో గోదావరి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఓ జేసీబీని కూడా స్వాథీనం చేసుకున్నారు. రాత్రి వేళ ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ…

హైదరాబాద్

బండ్లగూడ ఆర్టీసీ డిపో ముందు కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌:  ఉద్యోగుల పట్ల బండ్లగూడ డిపో అధికారుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో ముందు భైఠాయించి నిరసనకు దిగడంతో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. డిపోలో కార్మికులకు…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

పెదపాడు : పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు వద్ద ఈ తెల్లవారుజామున ఆగి ఉన్న  లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…

హైదరాబాద్

ఈ నెల 12 నుంచి రెవెన్యూ సదస్సులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి ప్రకటించారు. ఏప్రిల్‌ పది వరకు సదస్సులు జరుగుతాయన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రవాణా…