Wednesday, 4 November 2026

March 2013

ఖమ్మం

పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

పాల్వంచ : ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. కోటిన్నరతో నిర్మించిన నూతన భవన నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ బాపురెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పలు…

ఆదిలాబాద్

ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి

ఆదిలాబాద్‌: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్‌ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినట్లు…

జాతీయం

పంట రుణాల మాఫీపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదిక

న్యూఢిల్లీ : పంట రుణాలపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదికను సమర్పించింది. పంట రుణాల మాఫీ విషయంలో అధికారులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో కాగ్‌ పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మాఫీ వర్తించలేదని వెల్లడించింది.

జాతీయం

పెట్రోల్‌ ధరల పెంపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ : పెట్రోలు ధరల పెంపుపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు…

జిల్లా వార్తలు

భువనగిరిలో బాంబు కలకలం

నల్గొండ :భువనగిరిలో బాంబు కలకలం చోటు చేసుకుంది. భద్రాద్రి థియేటర్‌లోకి బ్యాగ్‌తో నలుగురు యువకులు వచ్చారు. సీట్ల మధ్యలో బ్యాగ్‌ను పెట్టి వెళ్లిపోతుండగా పక్కన కూర్చున్న వాళ్లు యువకులను పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని వెంబడించారు.…

జాతీయం

ఐఎన్‌ఐ ఏజెంట్‌తో సంభాషణ వ్యవహారంపై విచారణ

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎప్‌ఐ ఏజెంట్‌తో ఎన్‌ఎన్‌జీ మేజర్‌ సంభాషించారన్న వార్తలపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఎన్‌ఎన్‌జీ ఉన్నతాధికారులు తెలిపారు. ఐఎన్‌ఐ ఏజెంట్‌కు హైదరాబాద్‌ పేలుళ్ల వివరాలను ఎన్‌ఎన్‌జీ మేజర్‌ అందించారని ఐబీ వద్ద సమాచారం…

హైదరాబాద్

కెప్టెన్‌గా ధోనీ రికార్డు

హైదరాబాద్‌: భారత్‌ తరపున టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోని రికార్డు సృష్టించాడు. ఉప్పల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో కూడా భారత్‌ ఘన విజయాన్ని సాధించింది. ఆసీన్‌పై భారత్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం.

హైదరాబాద్

ఉప్పల్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం

హైదరాబాద్‌: రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో ఉప్పల్‌ టెస్టులను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ బౌలర్ల ధాటికి ఆసీన్‌ చేతులెత్తేసి 131 పరుగులకే ఆలౌట్‌ అయింది. కోవాన్‌…

హైదరాబాద్

ఓటమి అంచున ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: రెండో టెస్టులో విజయం దిశగా టీంఇండియా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 130 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా సాగుతోంది. వాడే (10) ఆశ్విన్‌ బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు…

హైదరాబాద్

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: రెండో టెస్టులో విజయం దిశగా టీం ఇండియా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 123 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మాక్స్‌వెల్‌ (8 ఆశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా…