Wednesday, 4 November 2026

March 2013

వార్తలు

నేటి నుంచి స్థాయి సంఘాల సభ్యులకు శిక్షణ

భానూరు చేరుకున్న శాసనసభ్యులు పటాన్‌చెరు : శాసనసభ స్థాయి సంఘాల సభ్యులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి నిర్వహించనున్న సదస్సుకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సోమవారం రాత్రి మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండలం భానూరు గ్రామం  లహరి రిసార్ట్స్‌కు…

సీమాంధ్ర

తెల్లవారుజాము వరకు కొనసాగిన పాదయాత్ర

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా.. మీ కోసం’  పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కురుమద్దాలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగింది. అనంతరం గుడివాడ సమీపంలోని గాంధీ…

Cover Story

పార్లమెంట్‌లో పెట్రోమంటలు

పెంచిన ధరల ఉపసంహరణకు విపక్షాల డిమాండ్‌ పలుమార్లు ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి): పెట్రో ధరల పెంపుపై సోమవారం పార్లమెంట్‌ అట్టుడికింది. విపక్షాలు ఉభయ సభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. తక్షణమే పెట్రో ధరలను ఉపసంహరించాలని…

జిల్లా వార్తలు

ఓన్నాదిపేట్‌లో దొంగతనం

సిరికొండ: మండలంలోని ఓన్నాది పేటలో ఆదివారం రాత్రి రెండు కిరాణ దుకాణాలు, బార్బర్‌ దుకాణంలో దొంగతనాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణాల తాళాలు పగుటకొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. గంగారెడ్డికి చెందిన ఎరువుల దుకాణంలో…

జిల్లా వార్తలు

తెదేపా నాయకుల రాస్తారోకో

సిరికొండ: మహరాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరును నిరసిస్తూ తెదేపా నాయకులు సోమవారం సిరికొండలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…

జిల్లా వార్తలు

అర్జీలను స్వీకరించిన రాష్ట్రమంత్రి

వికారాబాద్‌ గ్రామీణం: దారూర్‌ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి రాష్ట్ర చేనేత జౌళి శాఖా మంత్రి ప్రసాద్‌కుమార్‌ సోమవారం అరీలను స్వీకరించారు, ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ప్రజలకు…

జిల్లా వార్తలు

వేతనాలు పెంచాలని ఆందోళన

పుడూరు: గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న రోజువారీ కార్మికులకు వేతనాలు పెంచాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం వుడూరు మండల కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు రవి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని…

జిల్లా వార్తలు

సీడీ, గోడపత్రికను విడుదల చేసిన జిల్లా ఎస్పీ

వికారాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఉగ్రవాద నిర్మూలన సీడీ, గోడపత్రికలను ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో సామవారం విడుదల చేశారు. ఈ సీడీలో ఉగ్రవాద చర్యలకు ప్రజలు ఏ విధంగా అప్రమత్తమవ్వాలో ఉన్నట్లు…

జిల్లా వార్తలు

కాటేదాన్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి: నగర శివారు రాజేంద్రనగర్‌లో కాటేదాన్‌ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శోభ ప్లాస్టిక్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి. రసాయనాలతో కూడిన పొగతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది…