Tuesday, 3 November 2026

March 2013

వార్తలు

ఢాకాలో ప్రణబ్‌కు ఘనస్వాగతం

ఢాకా : మూడు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్‌కు చేరుకున్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఘనస్వాగతం లభించింది, దేశారాజధాని నగరమైన ఢాకాలోని హజ్రత్‌ షాజిలాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు జిల్లుర్‌ రహ్మన్‌ రాష్ట్రపతి ప్రణబ్‌కు సాధరంగా స్వాగతం…

హైదరాబాద్

నిలకడగా ఆడుతున్న భారత్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా ఆడుతొంది. 41  ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా ఒక వికెట్‌ నష్టానికి  95 పరుగులు చేసింది. విజయ్‌ 46, పుజారా  39 పరుగులతో క్రీజ్‌లో…

జాతీయం

ఆర్థిక వృద్ధికి పోత్సాహకంగా మరన్ని ప్రకటనలు : చిదంబరం

న్యూఢిల్లీ : ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా మరిన్న ప్రకటనలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. పన్ను ఎగవేతదారుల పట్ట కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బీమా, పింఛను బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు…

హైదరాబాద్

భోజన విరామానికి భారత్‌ స్కోరు 54/1

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండోరోజు భోజన విరామసమయానికి భారత్‌ 1 వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. 6 పరుగులు చేసిన సెహ్వాగ్‌ సిడెల్‌ బౌలింగ్‌లో వెడ్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.…

జాతీయం

కాంగ్రెన్‌వి కుటుంబ రాజకీయాలు : మోడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కుటుంబ  రాజకీయాలు నడుపుతోందని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కాంగ్రెస్‌కు లేదన్నారు.కాంగ్రెస్‌ను ఓడించాలని దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దేశంలో…

అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో నలుగురి మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో ఆదివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జమాత్‌ ఇ ఇస్లామీకి చెందిన వందలాదిమంది కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది.

వార్తలు

మెక్సికన్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత నాదల్‌

మెక్సికో : మెక్సికన్‌ ఓపెన్‌ టైటిల్‌ను రఫెల్‌ నాదల్‌ చేజిక్కించుకున్నాడు. ఫైనల్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ డేవిడ్‌ ఫెర్రర్‌ను 6-0, 6-2 తేడాతో ఓడించాడు.

హైదరాబాద్

మూడో రోజు కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ

హైదరాబాద్‌: తీహార్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన ఇండియాన్‌ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల విచారణ మూడో రోజు కొనసాగుతొంది. బేగంపేట్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో మక్బూల్‌, ఇమ్రాన్‌ఖాన్‌లను అధికారులు దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనపై పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్

మూడో రోజు కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ

హైదరాబాద్‌: తీహర్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల విచారణ మూడో రోజు కొనసాగుతోంది. బేగంపేట్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో మక్బూల్‌, ఇమ్రాన్‌ఖాన్‌లను అధికారులు దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనపై పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్

ఐపీఎన్‌ అధికారుల శ్రమదానం

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎన్‌ అధికారులు తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రమదానం చేశారు. యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్‌ ఆవరణలోని ఐపీఎన్‌ క్యార్టర్స్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజీవ్‌ త్రివేది, అనురాధ, సురేంద్రబాబు, టీపీ దాసు, కృష్ణంరాజు,…