Tuesday, 3 November 2026

March 2013

జాతీయం

నేడు భోజ్‌పురి జట్టుతో తలపడనున్న తెలుగు వారియర్స్‌

పుణె : సెలెబ్రిటీ క్రికెట్‌ లీగలో భాగంగా నేడు తెలుగువారియర్స్‌ జట్టు భోజ్‌పురి టీంతో తలపడనుంది. వరుస విజయాలతో ఫవరేట్‌గా కనిపించిన తెలుగు వారియర్స్‌ జట్టుకు గత మ్యాచ్‌లో కర్ణాటక జట్టు షాక్‌ నిచ్చింది. దీంతో ఈ మ్యాచ్‌…

జాతీయం

బంగ్లాదేశ్‌లో పటిష్టభద్రత

ఢాకా : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బంగ్లాదేశ్‌ పర్యటన నేపథ్యంలో ఆ దేశంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి 12.30 గంటలకు ఢాకాకు చేరుకోనున్నారు.

హైదరాబాద్

నెక్లెస్‌రోడ్‌లో 5కె మహిళా రన్‌

హైదరాబాద్‌: ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా 10కె రన్‌ ఫౌండేషన్‌ అధ్వర్యంలో నెక్లెన్‌రోడ్డులో 5 కె మహిళ రన్‌ నిర్వహించారు. పీపుల్స్‌ప్లాజా నుంచి ప్రారంభమైన ఈ పరుగును పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్‌, సినీ నటి…

జాతీయం

బాలికపై అత్యాచారం ఘటనలో ఐదుగురి పాఠశాల సిబ్బంది సస్పెండ్‌

న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన పాఠశాలలో  ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐదుగురు పాఠశాల సిబ్బందిని ఎంసీడీ కమిషనర్‌ పీకే గుప్తా సస్పెండ్‌ చేశారు.సస్పెండ్‌కు…

హైదరాబాద్

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 17 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. సెహ్వాగ్‌ (6) సిడిల్‌ బౌలింగ్‌లో వాడేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ప్రస్తుతం పుజారా, విజయ్‌ క్రీజ్‌లో ఉన్నారు. వికెట్లేమి…

హైదరాబాద్

పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఇప్లూలో ఆంగ్ల పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాశ్మీర్‌కు చెందిన ముదేసిన్‌ కమరన్‌ పీహెచ్‌డీ రెండో సంవత్సరం చేస్తున్నాడు. స్నేహితుడితో తలెత్తిన వివాదం పోలీసు కేసుకు దారితీయడంతో మనస్తాపానికి గురైన ముదేసిర్‌ నిన్న అర్థరాత్రి తన గదిలో…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మెడ్జిల్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢికొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహాలు గుర్తిపట్టడానికి వీళ్లేకుండా మారాయి. పోలీసులు కేసు నమోదు…

వార్తలు

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీ శైల క్షేత్రం ముస్తాబైంది. ఈ ఉదయం బ్రహ్మోత్సవాలకు శ్రీశైల గిరులపై అంకురార్పణ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 13వ తేదీ వరకు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 10 లక్షల…

హైదరాబాద్

లారీ బోల్తా ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని హిమాయత్‌సాగర్‌ వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డుపై  నుంచి ఇటుక లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పోందుతూ…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ఆత్రేయపురం : తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వెలిచేరు వద్ద ఈ ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. గడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పెనేగొండ మండలం…