Tuesday, 3 November 2026

March 2013

జిల్లా వార్తలు

వరంగల్‌ డీసీసీబీ ఎన్నికల ప్రకటన విడుదల

వరంగల్‌: జిల్లా సహకార బ్యాంకు ఎన్నికకు అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ నెల 7న  డీసీసీబీ, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు.

హైదరాబాద్

ఆర్టీసీలో కారుణ్యనియామకాలు ప్రారంభం

హైదరాబాద్‌: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు వెంటనే ప్రారంభించాలని ఆర్టీసీ ఎండీ ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు. 1,120 మంది అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్‌ఎంలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.  సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టడంపై హర్షం…

సీమాంధ్ర

కాశ్మీర్‌లో ఇద్దరు పోలీసుల కాల్చివేత

శ్రీనగర్‌ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు పోలీసులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. జమ్మూకాశ్మీర్‌ సాయుధ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు పోలీసులు కుప్వారా జిల్లాలోని హంద్వారాలో విధుల్లో వుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. గాయపడిన పోలీసులను వెంటనే ఆసుపత్రిలో…

జాతీయం

చిటికెలో తెలంగాణ ఇస్తాం : రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపింది. తాము అధికారంలోకి వస్తే చిటికెలో తెలంగాణ ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారు. ఇవాళ ఆయన రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో…

ఖమ్మం

పత్తికి రికార్డు ధర

ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ. 4551 పలికింది. ఈ సీజన్‌లో ఇంత ఎక్కువ ధర పలకడం ఇదే తొలిసారి. గత  వారం రోజుల నుంచి పత్తిధరలు రోజురోజుకూ పెరుగుతూనే…

హైదరాబాద్

పోలవరం టెండర్లపై ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు టెండర్ల ఖరారుపై ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు టెండర్లను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేయనుంది.

సీమాంధ్ర

తితిదే పాలకమండలి సమావేశం ప్రారంభం

తిరుమల : అన్నమయ్య భవన్‌లో తితిదే పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో సుమారు రూ. 2,500 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి తితిదే ఇంజినీరింగ్‌ విభాగానికి అధికమొత్తంలో నిధులు కేటాయించనున్నారు. 65 ఏళ్లకు అర్చకుల…

హైదరాబాద్

మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా కేసులకు త్వరగా పరిష్కారం : న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌

హైదరాబాద్‌: కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌ అన్నారు. సిటీ సివిల్‌ కోర్టులో ఆయన మధ్యవర్తిత్వం కేంద్రాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ముఖ్యమంత్రితో కలిసి…

జాతీయం

ఉగ్రవాదుల దాడులను ఆరికట్టడంలో ప్రధాని విఫలం : భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదుల దాడులు పేట్రేగిపోతున్న చర్యలు తీసుకోవడంతో ప్రధాని విఫలమయ్యారని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు.హైదరాబాద్‌, ముంబయిలో ఉగ్రవాదుల దాడులపై కేంద్రం నిఘా కొరవడిందని మండిపడ్డారు.…

సీమాంధ్ర

మిలిటెంట్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీర్‌లోని హన్‌ద్వారాలో మిలిటెంట్లు తెగబడ్డారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.