కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్ లీకేజీ
కాకినడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్ నుంచి గ్యాస్ లీకవుతోంది. గ్యాస్ భారీగా బయటకు వస్తుండటంతో భయంతో స్థానాకులు పరుగులు తీశారు. పైపులైన్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ బయటకు వచ్చిందని కార్మికులు…
