పోలీసుల అధికారులతో ఐజీ సమీక్ష
కామారెడ్డి: కామారెడ్డి పోలీసు కార్యాలయంలో ఐజీ రాజీవ్ రతన్‌పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టామని…
