Monday, 2 November 2026

March 2013

వార్తలు

చైనా బొగ్గుగనిలో అగ్ని ప్రమాదం..11 మంది మృతి

బీజింగ్‌ :ఉత్తర చైనాలోని జాంగ్జియాకౌ పట్టణంలోని బొగ్గు గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. ఇద్దరు గల్లంతయ్యారు. గనిలోని ఎయిర్‌ కంప్రెషర్‌కు మంటలు అంటుకొని భారీగా వ్యాపించడంతో ఈ…

హైదరాబాద్

శనివారంలోగా గ్రూప్‌-2 ఫలితాలు!

హైదరాబాద్‌: గ్రూప్‌- 2 ఫలితాలను శనివారంలోగా వెల్లడించేలా ఏపీపీఎస్సీ చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వెల్లంచిన గ్రూపు-2 తుది ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను ఏపీపీఎస్సీ పరిశీలించింది. మరిన్ని అభ్యంతరాలను ఇకపై పున: పరిశీలనకు అవకాశమే లేనట్లు సమాచారం.…

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 15 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 9 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

జిల్లా వార్తలు

విద్యుత్‌ ఉపకేంద్రంపై రైతుల దాడి

వరంగల్‌ విద్యుత్‌ కోతలను నిరసిస్తూ వరంగల్‌ జిల్లా శాయంపేట విద్యుత్‌ ఉప కేంద్రాన్ని రైతులు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగిన రైతులు కార్యాలయంలోకి వెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

జాతీయం

నేటి నుంచి భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

న్యూఢిల్లీ : భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కార్యవర్గ కమిటీ సమావేశం జరగనుంది. రేపటి నుంచి రెండు రోజులపాటు పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ పార్టీ అధ్యక్షునిగా…

వార్తలు

వేసవి సందర్భంగా 34 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: వేసవిలో ప్రయాణించే వారికి రటగా నిలిచేలా సికింద్రాబాద్‌ మీదుగా 34 ప్రత్యేక రైళ్లను ద.మ. రైల్వే ప్రకటించింది. విశాఖ – నాందేడ్‌ల మధ్య వీటిని నడపనున్నారు. ఈ నెల 5 నుంచి జూన్‌ 26వ తేదీ వరకు …

హైదరాబాద్

నేటి నుంచి విద్యుత్‌ కోతలు అమలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేటి నుంచి విద్యుత్‌ కోతలు అమలులోక రానున్నాయి. హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో 2 గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, పురపాలక పట్టణాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామాలోల 12…

హైదరాబాద్

నెక్లెస్‌ రోడ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ : నగర కకమిషనరేట్‌ పరిధిలో నేటి నుంచి కానిస్టేబుళ్ల నియామక పరుగు పందెం పోటీల కారణంగా నెక్లెస్‌ రోడ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల నుంచి 11.30 వరకు ఈ మార్గంలో…

Featured News

నిరాశపర్చిన బాబ్లీ తీర్పు

సమర్థవంతంగా వాదన వినిపించలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌ బాబ్లీని పూర్తి చేసుకోమని సుప్రీం తీర్పు హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి): సుప్రీం కోర్టులో బాబ్లీపై ఇచ్చిన తీర్పు నిరాశ పర్చింది. సీమాంధ్ర సర్కార్‌ సమర్థవంతంగా వాదన వినిపించలేకపోవడం వల్లే వ్యతిరేకంగా…