Thursday, 5 November 2026

March 2013

Cartoons

KVP RAMACHANDRAIAH – CARTOON

ఏమండి .. మీరు జైలుకు వెళితే నేను రోజూ టిఫిన్‌ క్యారేజ్‌ తీసుకురావొచ్చా ?

Featured News

మావోయిస్టు అగ్రనేత సుదర్శన్‌ అరెస్టు

ఖమ్మం, మార్చి 23 (జనంసాక్షి) : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కీలకనేత సుదర్శన్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వైరాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో…

Featured News

కేవీపీని ఎనిమిది గంటలు ఎడాపెడా వాయించిన సీబీఐ

వైఎస్సార్‌ ఆత్మకు ఇక కటకటాలేనా? హైదరాబాద్‌, మార్చి 23 (జనంసాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రారావును సీబీఐ శనివారం ఎనిమిది గంటలపాటు విచారించింది. జగన్‌ అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో ఆయనను ప్రశ్నించేందుకు…

Featured News

జైలు గోడల్లోంచి.. జనం గుండెల్లోకి…

కోదండరామ్‌ బృందానికి బెయిల్‌ లాఠీలు, తూటాలు, చెరసాలలు ఉద్యమాన్ని ఆపలేవు అరెస్టుకు మూల్యం చెల్లించకతప్పదు ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం : కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌, మార్చి 23 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల సాధన కోసం…

Cover Story

నేనూ, జనంసాక్షి తెలంగాణ పక్షపాతం

అందుకే గోవా నుంచి వచ్చాను ప్రజలతో సంబంధంలేని రాతలు పుక్కిట పురాణాలు పత్రికలు ప్రజల భావావేశాలు పంచుకోవాలి భగత్‌, లోహియా విలువల సాధనకు కృషిచేద్దాం తెలంగాణ ఆవశ్యకతను తెలుగువారందరికీ చాటిచెప్పండి జనంసాక్షి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది గోవా లోకాయుక్త…

Cover Story

కోదండరామ్‌కు బెయిల్‌ నిరాకరణ

మహబూబ్‌నగర్‌, మార్చి 22 (జనంసాక్షి) : టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సహా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలకు అలంపూర్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. బెంగుళూర్‌ హైవే దిగ్బంధనం సందర్భంగా అరెస్ట్‌ చేసిన టీజేఏసీ నేతలు, టీిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

జాతీయం

తడబడుతున్న ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ : ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తడబడుతోంది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే ఓపెనర్‌ వార్నర్‌ (0) ఇషాంత్‌శర్మ…

కరీంనగర్

పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

గోదావరిఖని: రామగుండం నగర పాలిక ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు భానేష్‌ను పర్యవేక్షులు తిరుపతి కొట్టడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. నగర పరిపాలక అధికారుల జోక్యంతో ఇన్‌చార్జి తిరుపతి క్షమాపణ చెప్పడంతో కార్మికులు…

జాతీయం

మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

ఢిల్లీ : ఢిల్లీ టెస్టు తొలిరోజు టాన్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 106 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. కొవాన్‌ (33) జౌట్‌ అయ్యాడు.

కరీంనగర్

అక్రమ అరెస్టులకు నిరసనగా రాస్తారోకో

సిరిసిల్ల పట్టణం: సడక్‌బంద్‌ సందర్భంగా తెరాస ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం తెలంగాణవాదాన్ని అగణతొక్కడానికి ప్రయత్నిస్తోందని తెరాస పట్టణ అధ్వక్షుడు చక్రపాణి అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు,…