Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

భార్యను చితకబాదిన భర్త: చికిత్సపొందుతూ భార్య మృతి

మద్దూరు, వరంగల్‌: వరంగల్‌ జిల్లా మద్దూరు మండలంలోని కొండాపూర్‌ శివారు సర్పంచి తండాలో కుటుంబకలహాల కారణంగా మద్యం మత్తులో ఉన్న భర్త శనివారం రాత్రి భార్యను చితకబాదాడు. గాయాలపాలైన రేణుక (29)ను బంధువులు ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్సపొందుతూ…

జిల్లా వార్తలు

నకీలపత్రాల తయారీలో న్యాయవాదితో సహా మరొకరి అరెస్టు

కామారెడ్డి: అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తి చనిపోయినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కోర్టులో దాఖలు చేసిన న్యాయవాధి భాస్కర్‌రావు, నిందితుడు స్వామిగౌడ్‌లను అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. నిందితుడు బతికుండగానే చనిపోయినట్లు గ్రామ కార్యదర్శి…

జిల్లా వార్తలు

కన్న తల్లిని నరికి చంపిన కొడుకు

మహబూబ్‌నగర్‌: మల్దకల్‌ మండలం మాదలబండ పెద్దతండాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్నతల్లిని గొడ్డలితో దారుణంగా హతమార్చాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఖమ్మం

ఇల్లెందులో ప్రేమికుల హత్య

ఇల్లెందు: ఖమ్మం జిల్ల ఇల్లెందు సబ్‌ డివిజన్‌లోని గుండాల మండలం మర్కోడు సమీప మామిడితోటలో ప్రేమికుల జంటను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రేమికులను పడిగ రాంబాబు, గొగ్గెల సరళగా గురించారు. రాంబాబు జిల్లాలోని చింతూరు మండలంలో…

ఖమ్మం

న్యాయమూర్తి ముందుకు మావోయిస్టు అగ్రనేత

ఖమ్మం: మావోయిస్టు అగ్రనేత సుదర్శన్‌ను కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. మమత ఆస్పత్రి నుంచి సుదర్శన్‌ను న్యాయ మూర్తి వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆదిలాబాద్

క్షయ నివారణ దినం సందర్భంగా ర్యాలీ

కాగజ్‌నగర్‌: క్షయవ్యాధి నివారణ దినం సందర్భంగా కాగజ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగింది. క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం అందించే సేవల…

ఆదిలాబాద్

కిశోర బాలికలకు బియ్యం అందజేత

ఇంద్రవెల్లి: మండలంలోని ధనురాబి గ్రామంలో సబల పథకం కింద కిశోర బాలికలకు బియ్యం, కోడిగుడ్ల, మంచి నీటి ప్యాకెట్లను అంగన్‌వాడీ కార్యకర్త అర్జున ఇంద్రాబాయి సరఫరా చేశారు.ఒక్కో బాలికకు నాలుగు కేజీల బియ్యం, కేజీ నూనె ప్యాకెట్‌, నాలుగు…

కరీంనగర్

సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర

చిగురుమామిడి: ప్రజాసమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారమయ్యేలా చూసేందుకు ఈరోజు చిగురుమామిడి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో మండల సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో మాజీ శాసన సభాపక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి…

జాతీయం

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

ఢిల్లీ : రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ బడేజా బౌలింగ్‌లో ఓపెనర్‌ మ్యాక్స్‌ వెల్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అవడంతో తన వికెట్‌ను కోల్పోయింది. కడపటి వార్తలందేసరికి ఆసీస్‌16/1తో ఆడుతోంది. వార్నర్‌ (8), (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

వార్తలు

విశాఖలో అగ్నిప్రమాదం

విశాఖ : నగరంలోని ఆశీల్‌మెంట్‌ని వెల్‌ఫేర్‌ బహాళ అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్యూటే ప్రమాదానికి కారణం. ఈ ప్రమాదంలో…