Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

శాసనసభ వాయిదాపై తెదేపా సభ్యుల నిరసన

-విద్యుత్‌ సమస్యపై చర్చ ఎప్పుడో చెప్పేవరకు సభలోనే హైదరాబాద్‌ : శాసనసభ వాయిదాపై తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. తెరాస సభ్యుల ఆందోళనతో ఇవాళ వరసగా వాయిదాలు పడ్డ శాసన సభను చివరికి స్పీకర్‌ రేపటికి వాయిదా…

వార్తలు

పాఠశాలలో కరెంట్‌ షాకుతో విద్యార్థి మృతి

తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని కోదాడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యుత్‌ షాక్‌ కారణంగా ఆరో తరగతి విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. కోదాడ గ్రామానికి చెందిన పులుగు అన్నవరం (11) అనే విద్యార్థి శుక్రవారం పాఠశాలలోనే న్నుమూశాడు.…

ఆదిలాబాద్

నీటి పొదుపు పాటించాలి

ఆదిలాబాద్‌: మానవాళి మనుగడకు నీటి అవసరం ఎంతో ఉందని దాన్ని పొదుపు చేయడం నేర్చుకోవాలని భూగర్భ శాఖ ఉపసంచాలకులు కుమారస్వామి అన్నారు. ఆదిలాబాద్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో నీటీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నీటి పొదుపు…

జాతీయం

టూరిజంపై లైంగిక దాడుల ప్రభావం : చిరు

న్యూఢిల్లీ : విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడం పట్ల భారత ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోటళ్లు, రిసార్టుల్లో మహిళలపై లైంగిక దాడుల ప్రభావం టూరిస్టులపై పడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. విదేశీ మహిళా పర్యాటకులకు…

ఆదిలాబాద్

పోలీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా

విద్యావిభాగం: పట్టణంలోని పోలీసు పెరేడ్‌ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్‌మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాను జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు వందలకు పైగా సెక్యురిటీగార్డుల నియామకానికి ఈ…

సీమాంధ్ర

టెన్త్‌ పరీక్షలకు రేప్‌ కేసు నిందితుడు

చిత్తూరు : పోలీసుల సంరక్షణలో ఓ రేప్‌ కేసు నిందితుడు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన నవీన్‌ రెండేళ్ల క్రితం అత్యాచార కేసులో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అతను తిరుపతి బాల…

హైదరాబాద్

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా తర్వాత పోడియం వద్ద చేరి తెలంగాణవాదులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. దాంతో స్వీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

జిల్లా వార్తలు

బ్యాంకు తరలింపు వద్దని మహిళల నిరసన

మద్దూర్‌: మద్దూర్‌ మండలం దూల్‌ మిట్టలోని ఎన్‌బీఐ బ్యాంకును తరలించ వద్దని 500 మంది మహిళలు గురువారం బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 35ఏళ్లగా ఏడు గ్రామాలకు సేవలందిస్తున్న బ్యాంకును నష్టాల…

హైదరాబాద్

స్పీకరును కలిసిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : స్పీకర్‌ను టీడీపీ, సీపీఐ, లోక్‌సత్తా ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం అసెంబ్లీలో కలిశారు. విద్యుత్‌ అంశంపై షార్ట్‌ నోటిస్‌పై చర్చ చేపట్టాలనిక స్పీకరుకు వీరు విన్నవించారు. అయితే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో మాట్లాడి సభ ప్రతిష్టంభన తొలిగిపోయేలా చుడాలని…

జిల్లా వార్తలు

పట్టాలు తప్పిన గూడ్సు రైలు

వరంగల్‌: వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తూ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. డ్రైవర్‌ అప్పమత్తం కావడంతో పెనుప్రమాదం తపిపంది. ఈ గూడ్స్‌ రైలు విశాఖపట్నం నుంచి కరీంనగర్‌ వెళ్తోందరి అధికారులు తెలిపారు. ట్రైన్‌ క్రాసింగ్‌ సమయంలో ఈ ప్రమాదం చోటు…