Thursday, 5 November 2026

March 2013

ఖమ్మం

వాగులో మునిగి ఇద్దరి మృతి

ఖమ్మం : ఖమ్మం గ్రామీణ మండలం తీర్జాల జాతర ఆదివారం రాత్రి జాగరణ చేసి సోమవారం మున్నేరు వాగులో స్నానానికిదిగిన ఇద్దరు మృతి చెందారు. వాగు లోతుగా ఉండడంతో ఈ సంఘటన జరిగింది. హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్‌…

వార్తలు

శ్రీపాద పినాకపాణి కన్ను మూత

కర్నూలు:ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాక పాణి ఆనార్యోగ్యంతో కన్ను మూసారు.ఆయన వయస్సు 101 సంవత్సరాలు. 1913 ఆగస్టు 3న శ్రీసాద పినాకపాణి జన్మించారు. కర్నాటక సంగీతంలో ఆయన ఆపారమైన ప్రావీణ్యం సంపాదించారు. 1978లో ఆయన్ను ఆంధ్రా యూనివర్శిటీ…

జిల్లా వార్తలు

నేటి నుంచి తరగతులు

తెవివి క్యాంపన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెమిస్టర్‌ పరీక్షలు ముగియడంతో మంగళవారం నుంచి 2.4లతో పాటు మిగతా సెమిస్టర్లకు తరగతులు యథావిధిగా నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తరగతులకు విద్యార్థులు విధిగా హాజరు కావాలని ప్రిన్సిపల్‌…

సీమాంధ్ర

నెల్లూరులో చోరి

నెల్లూరు:బాలజీనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 35 సవర్ణ బంగారం, కిలో వెండి, లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. కేసు విచారిస్తున్నారు.

హైదరాబాద్

బడ్జెట్‌ సమావేశాలపై ఉన్నత స్ధాయి సమీక్ష

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ డ్జెట్‌ సమావశాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో బడ్జెట్‌ సమావేశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్‌…

ఖమ్మం

వస్త్ర యజమానుల నిరవధిక దీక్షలు

అశ్వారావుపేట: వస్త్ర దుకాణాలపై ప్రభుత్వం విధించిన వ్యాట్‌కు నిరసనగా నిరవధిక బంద్‌ను చేపట్టిన యజమానులు నేటి నుంచి నిరవధిక దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వామపక్షాలు, బీసీ ఐక్య వేదిక, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తదితర సంఘాలు మద్దతిచ్చాయి.

విద్య

గ్రూప్‌-2ఫలితాల విడుదల

హైదరాబాద్‌:ఏపీపీఎస్సీ 2011 గ్రూఫ్‌-2 ఫలితాలను సోమవారం విడుదల చేశారు. 185 పోస్టులకు 400 మంది అభ్యుర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు.

జాతీయం

అత్యాచార నిరోధక బిల్లుపై భిన్నాభిప్రాయాలు

న్యూఢిల్లీ : అత్యాచార నిరోధక బిల్లుపై కేంద్ర మంత్రి వర్గ భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుపై చర్చించింది. మంత్రుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో బిల్లుపై చర్చించింది. మంత్రుల మధ్య…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీకి గాయాలు

కడప : దువ్వూరు మండలం జిల్లెల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ షేక్‌ హుస్సేన్‌కు గాయాలయ్యాయి. కుటుంబంతో కలిసి ఎమ్మెల్సీ హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొంది.ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ సహా…

వార్తలు

10 ఇసుక లారీల సీజ్‌

రంగారెడ్డి : శంషాబాద్‌ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్‌తో వెళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్‌ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.