Thursday, 5 November 2026

March 2013

జాతీయం

నేడు రాంసింగ్‌ మృతదేహానికి శవపరీక్ష

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణ కొనసాగుతోంది. రాంసింగ్‌ మృతదేహానికి ఈ రోజు ఎయిమ్స్‌లో శవపరీక్ష నిర్వహించనున్నారు. ఆరుగురు నిందితుల్లో ఒకరైన రాంసింగ్‌…

జాతీయం

కేంద్ర మంత్రివర్గం భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉదయం ప్రారంభమైంది. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో నేర నిరోధక చట్టంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపే అవకాశం ఉంది.త

అంతర్జాతీయం

పది మంది మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధుర సమీపంలో బస్సు, ట్రక్కు ఢీ కొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలనికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.

జాతీయం

న్యూఢిల్లీ : దేశరాజధానిలోని మంగోల్‌ ప్రాంతంలోని ఓ పాదరక్షల పరిశ్రమలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని నలుగురు కార్మికులు సజీవ దహనమయారు. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడనికి శ్రమిస్తున్నారు.…

హైదరాబాద్

శామీర్‌పేటలో దోపిడి దొంగల బీభత్సం

హైదరాబాద్‌ : రాజీవ్‌రహదారిపై శామీర్‌పేట విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపై దోపిడి దొంగలు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, తులం బంగారం, రెండు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డును…

వార్తలు

అజ్లాన్‌షా హాకీ

ఇఫో (మలేసియా) : అజ్లాన్‌షా హాకీ టోర్నీలో ఫైన్‌ అవకాశాలు మెరుగవ్వాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా…చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆస్ట్రేలియా, దక్షిణకొరియా చేతుల్లో వరుస ఓటములు చవిచూసిన భారత్‌.. ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.…

హైదరాబాద్

గంగానదిలో గల్లంతైన బాల నటుడు తేజ మృతదేహం లభ్యం

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌ వద్ద గంగానదిలో గల్లంతైన బాల నటుడు తేజ మృతదేహం లభ్యమైంది. ఈ నెల 5న కళాశాలకు చెందిన 25 మంది సభ్యుల బృందంలో రుషికేష్‌ వెళ్లిన తేజ గంగానదిలో దిగి గల్లంతయ్యాడు. అక్కడి…

అంతర్జాతీయం

బాలుడి దారుణ హత్య

విశాఖ : మల్కాపురంలోని ప్రకాశ్‌నగర్‌ ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాథమిక పాఠశాల వద్ద బాలుడిని దుండగులు హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలనికి చేరుకొని విచారణ చేపట్టారు.

వార్తలు

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం

చెన్నై : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాడార్‌ కంట్రోల్‌ రూంలో మంటలు చెలరేగి బ్యాటరీ దగ్ధమైంది. దీంతో ఇక్కడికి పలు విమానాలను హైదరాబాద్‌, బెంగళూరు, తిరువనంతపురం విమానాశ్రయాలను దారి మళ్లించారు.

Main

అవినీతి నిరోధక చట్టం కింద శ్రీలక్ష్మి విచారణ

అభియోగాలను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు 13న హాజరుకావాలంటూ శ్రీలక్ష్మికి సమన్లు జనంసాక్షి, హైదరాబాద్‌ : ఓఎంపీ కేసులో నిందితురాలైన ఐఏఎస్‌ అధికారి, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మిపౖ అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు…