Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

రంపపు మిల్లులో భారీ అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలోని రంపపు మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్య్కూట్‌ కారణమని తెలుస్తుంది.

సీమాంధ్ర

అదుపుతప్పి జీపు బోల్తా: మహిళ మృతి

తిరుమల, జనంసాక్షి: శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలో అదుపుతప్పి జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు…

తెలంగాణ

బేగంపేటలో బంగారు నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: బేగంపేట రాయల్‌హోమ్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. రూ. 10లక్షల విలువైన బంగారం నగలును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ

ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్న కోదండరాం

నల్లగొండ, జనంసాక్షి: సంసద్‌ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు నిలువెత్తు సాక్ష్యం బీబీ నగర్‌ నిమ్స్‌ ఆస్పత్రే అని ఆయన…

జిల్లా వార్తలు

సిలెండరు లీకై పెంకుటిల్లు దగ్థం

నవీపేట : నవీపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం సిలెండరు లీకై బ్రహ్మయ్యకు చెందిన పెంకుటిల్లు దగ్థమైంది. పైపు లీకేజీ గమనించకుండా స్టౌ వెలిగించటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.…

కరీంనగర్

ఘనంగా వేణుగోపాలస్వామి బ్రహ్మూెత్సవాలు

ఎల్లారెడ్డిపేట : మండలంలోని గొల్లపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారికి ఎదుర్కొళ్లను నిర్వహించారు. బుధవారం జరిగే కల్యాణోత్సవం, స్వామి వారి రథోత్సవంతో బ్రహ్మూెత్సవాలు ముగియనున్నాయి. అల్మన్‌పూర్‌లో కర్మషట్కం పారాయణం…

తెలంగాణ

ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్న కోదండరాం

నల్లగొండ, జనంసాక్షి: సంసద్‌ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు నిలువెత్తు సాక్ష్యం బీబీ నగర్‌ నిమ్స్‌ ఆస్పత్రే అని ఆయన…

జిల్లా వార్తలు

అక్రమ కలప పట్టివేత

రూ.35 వేల విలువ గల 7సైకిళ్లు సాధీనం బయ్యారం రూరల్‌, ఏప్రిల్‌15(జనంసాక్షి): మండలంలోని అడవుల్లో ఉన్న కలపను అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని అటవీశాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఏటూరినాగారాం అటవీప్రాంతం నుండి కొందరు వ్యక్తులు ఏడు సైకిళ్లపై అడవిలో…

జిల్లా వార్తలు

స్కూలు బస్సు ఢీ కొని బాలుడి మృతి

ఆత్మకూర్‌,(జనంసాక్షి): ప్రైవేటు స్కూల్‌బస్సు ఢీకొని పసి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిదిలోని అమరిచింతలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం అమరచింత సవరమ్మ గుడి సమీపంలో జరిగిన ఈ ఘటనా వివారాల్లోకి వెలితే అమరచింత ఎస్సీ…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో బిజేపీ నేత దుర్మరణం

కొస్గి, (జనంసాక్షి): గుర్తు తెలియని వాహనం ఢీ కొని కోస్గా మండలంలో బీజేపీ నాయకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ మునవార్‌ షరీఫ్‌ కథనం ప్రకారం మండల బీజేపీ నాయకుడు బీడీల వెంకటేష్‌ (40) పని…