Friday, 6 November 2026

April 2013

ఆదిలాబాద్

రామాలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం

బెలంపల్లి పట్టణం: పట్టణంలోని రామాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిచే ఆలయ అధికారి వేణుగోపాల్‌ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఆలయ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఎన్‌.సత్యనారాయణతో పాటు మరో ముగ్గురు సభ్యులు…

హైదరాబాద్

విగ్రహం నమూనాలు పరిశీలిస్తాం : స్పీకర్‌

హైదరాబాద్‌ : శాసనసభ ప్రాంగణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. కమిటీహాలులో అంబేద్కర్‌ విగ్రహానికి ఈ రోజు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీలు ఇచ్చే…

ఆదిలాబాద్

ఘనంగా అంబేద్కర్‌ జయంతి

లక్సెట్టిపేట: భారత రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ జయంతిని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, దళితసంఘాల ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఉత్కూరు చౌరస్తావద్ద గల అంబేద్కర్‌ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్‌…

జిల్లా వార్తలు

అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి

నవీపేట గ్రామీణం: రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అభంగపట్నం. పోతన్‌గల్‌ గ్రామాల్లో జరిగిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.…

సీమాంధ్ర

పోలీసుల అదుపులో సిమ్స్‌ డైరెక్టర్‌

విశాఖపట్నం : సిమ్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డిని ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస రెడ్డి రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు. ఆయన యానాంలో తలదాచుకున్నట్లు సమాచారం. మనీ సర్క్యులేషన్‌ పేరుతో సిమ్స్‌ సంస్థ ప్రజల నుంచి కోట్ల…

జిల్లా వార్తలు

అంబేద్కర్‌ బాటలో యువత నడవాలి

బీర్కూర్‌ గ్రామీణం: భారతరత్న డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ మహోన్నత వ్యక్తి అని ఆయన సూచించిన బాటలో యువత నడవాలని మండలంలోని దుర్కి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎ.మోహన్‌ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఈరోజు అంబేద్కర్‌ 123వ జయంతి ఉత్సవాలను…

జిల్లా వార్తలు

సంక్షేమ పథకాల ప్రాచారానికి బస్సుయాత్ర ప్రారంభించిన మంత్రి

షాద్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో మంత్రి డీకే అరుణ బస్సుయాత్ర ప్రారంభించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృతప్రచారం చేపట్టడానికి ప్రారంభించిన ఈ బస్సు యాత్ర షాద్‌నగర్‌ నుంచి తలకొండపల్లి, ఆమనగల్‌ మీదుగా సాయంత్రానికి కల్వకుర్తి  చేరుకుంటుందని తెలిపారు.…

జిల్లా వార్తలు

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు

కోస్గి: అంబేద్కర్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టిన రోజే ఆయనకు ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్‌ అన్నారు. ఆదివారం కోస్గిలో అంబేద్కర్‌ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక…

జిల్లా వార్తలు

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు

అమరచింత: ఆత్మకూరు మండలంలోని అమరచింత , సింగంపేట, ఖానాపూర్‌, నందిమల్ల గ్రామాల్లో డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూలమల్లలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ గోవర్ధనగిరి, ఎస్సై…

ఆదిలాబాద్

ఘనంగా జరుగుతున్న అంబేద్కర్‌ జయంతి

బెల్లంపల్లి పట్టణం: బెల్లంపల్లి పట్టణంలో 123వ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిలక్‌ మైదానం నుంచి కాంటా చౌరస్తావరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ చిత్రపటానికి సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా…