మూడు బకెట్ల పేలుడు పదార్థాల స్వాధీనం
భూపాలపల్లి: నాగారం సమీప అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్, మూడు బకెట్ల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
భూపాలపల్లి: నాగారం సమీప అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్, మూడు బకెట్ల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
నకిరేకల్: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో సమస్యను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీసీ రహదారులు నిర్మిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారం చెన్నకృష్ణారెడ్డి,…
కారకస్, వెనెజువెలా అధ్యక్ష ఎన్నికలు రేపు జరగనున్నాయి. హ్యూగో చావెజ్ మరణం అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారు. 18.9 మిలియన్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు రాగద్వేషాలకు, ఈర్ష్యాసూయలకు దరిచేరకుండా ప్రజల పక్షాన విధులు నిర్వహించాలి. తమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు సక్రమంగా ప్రజలకు చేర్చే బాధ్యత మంత్రులది.…
ఖమ్మం: కొత్తగూడెంలో 8మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ ప్రైవేటు వసతిగృహం వార్డెన్, ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.
సమైక్యవాదం.. వేర్పాటువాదం. సీమాంధ్ర పెత్తందారుల సొమ్ముతో పెట్టిన తెలుగు టీవీ చానెళ్లలో ఇటీవలికాలంలో ఎక్కువగా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పదాలివి. సమైక్యాంధ్ర కోరుకునేవారంతా సమైక్యవాదులని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకునేవారు వేర్పాటువాదులనీ ఆ చానెళ్ల, కొన్ని పత్రికలు బరితెగించి…
హైదరాబాద్, జనంసాక్షి: జూన్ 2వ తేదీలోగా ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. ఎంసెట్‌కు ఈ ఏడాది నుంచి రికార్డు స్థాయిలో నాలుగు లక్షల దరఖాస్తులు అందాయని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు. గుంటూరు జిల్లా…
ఖమ్మం(సంక్షేమం): నగరంలోని బాలుర బీసీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు జడ్డి కల్యాణ్‌రావు, డీఎస్పీ సునీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగ పరుచుకొని విద్యార్థులు ఉన్నత…
నాలుగు రోజుల కిందట అదృశ్యమైన నటి అంజలి శుక్రవారం సాయంత్రం వెస్ట్ జోన్ డీసీసీ సుధీర్ బాబు ఎదుట హాజరవ్వడంతో అనేక మలుపులు తిరిగిన కథ సుఖాంతమైంది. జనంసాక్షి : నాలుగు రోజుల కిందట అదృశ్యమైన సినీ నటి…
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు బస్సు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు…