Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

మాటీవీపై దాడి ఘటనలో కేసు నమోదు

హైదరాబాద్‌, జనంసాక్షి: మాటీవీపై దాడి చేసిన ఘటనలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు అయ్యింది. సెక్షన్‌ 147,148,149,341,452,427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనువాద ధారావాహికలను నిలిపివేయాలన్న తమ వినతి పెడచెవిన పెట్టడంతో ఆగ్రహించిన…

జిల్లా వార్తలు

కిట్స్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు

నిజామాబాద్‌: ఇల్లాలోని మూడు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు సందడి చేశారు. ఫ్రెషర్స్‌, ఫేర్‌వెల్‌, ఫ్యాషన్‌ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజామాబాద్‌ నగరంలోని కిట్స్‌ కళాశాలలో ఫ్యాషన్‌ షోతో విద్యార్థినులు ఆకట్టుకున్నారు. ఆర్మూర్‌ మండలం చేపూరలోని క్షత్రియ ఇంజినీరింగ్‌ కళాశాలలో…

ఖమ్మం

ఐకేపీ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి

ఖమ్మం సాంస్కృతికం: ఇందిరా కాంతి పథకం (ఐకేపీ) మహిళ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోన్‌ ఫంక్షన్‌హాల్‌లో డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి క్రీడలను ప్రారంభించారు. వృత్తి పరంగ ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసిక…

తెలంగాణ

ఎనిమిది మంది నకిలీ మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం, కొత్తగూడెంలో ఎనిమిది మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో ప్రైవేటు హాస్టల్‌ వార్డెన్‌, ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.

జిల్లా వార్తలు

అధికారంలోకి వస్తాం.. తెలంగాణ ఇస్తాం…!

ఎన్నికలు ఎప్పుడొచ్చినాతాము అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. అలా గని ఏమాత్రం ఏమరపాటు లేకుండా పార్టీ గెలుపే లక్ష్యంగా కృషిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.…

తెలంగాణ

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌,జనంసాక్షి: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం రూ. 1300, కిలో వెండి రూ. 28,00 ధర తగ్గింది. నగరంలోని మార్కెట్లో ఈ రోజు బంగారంం ధరలు ఈ విధంగా ఉన్నాయి.…

జాతీయం

ఖాతా తెరువని ఢిల్లీ

– నాల్గో మ్యాచ్‌లోనూ పరాభవం – పుంజుకోని టాప్‌ ఆర్డర్‌ – పాఠాలు నేర్వని బాట్స్‌మెన్‌ ఢిల్లీ :ఢిల్లీలోని ఫిరోజ్‌షా మైదానంలో శనివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో…

తెలంగాణ

ప్రమాదవశాస్తు బావిలో పడ్డ బైక్‌: ఒకరు మృతి

వరంగల్‌, జనంసాక్షి: జాఫర్‌ఘడ్‌ మండలం వెంకటాపూర్‌లో ఈ రోజు బైక్‌ అదుపు తప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన…

తెలంగాణ

విధులు బహిష్కరించిన ఎంజీఎం పీజీ విద్యార్థులు

వరంగల్‌, జనంసాక్షి: గత మూడు నెలలుగా ప్రభుత్వం స్టైఫండ్‌ చెల్లించడం లేదంటూ ఎంజీఎం ఆసుపత్రిలోని పీజీ వైద్య విద్యార్థులు శనివారం ఆందోళన బాట పట్టారు. వారు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పీజీ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగటంతో…

జిల్లా వార్తలు

ఎంజీఎంలో జూనియర్‌ వైద్యుల ఆందోళన

వరంగల్‌: ఎంజీఎంలో జూనియర్‌ వైద్యులు ఆందోళనకు దిగారు. 5 నెలలుగా శిక్షణ భృతి చెల్లించలేదంటూ విధులు బహిష్కరించి వైద్యులు నిరసన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంతవరకూ ఆందోళన విరమించిమని వైద్యులు స్పష్టం చేశారు.