Friday, 6 November 2026

April 2013

ఆదిలాబాద్

చలివేంద్రం ప్రారంభం

కాగజ్‌నగర్‌: అటవీ శాఖ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న యువకులు, స్థానిక వ్యాన్‌ అసోసియేషన్‌ సభ్యుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యాన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివకుమార్‌, యువకులు ఆనంద్‌రెడ్డి , కిరణ్‌కుమార్‌…

కరీంనగర్

అంతా కలిసే పనిచేస్తున్నాం..

‘మాలో గ్రూపుల్లేవు.. అంతా కలిసే పనిచేస్తున్నాం” అంటూ రెండు వర్గాల నేతలూ పోటీపడి మరీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీదర్‌రావు ఎదుట ఐక్యరాగం వినిపించారు. అంతా పత్రికల సృష్టి అని, కలిసే పనిచేస్తున్నాం అని అక్కసునంతా పత్రికలపై,…

సీమాంధ్ర

సునీల కుటుంబాన్ని పరామర్శించిన నారాయణ

గుంటూరు, జనంసాక్షి: జిల్లాలోని తెనాలిలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించి లారీ కిందికి తోసిన ఘటనలో మృతి చెందిన సనీల కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ ఉదయం పరామర్శించారు. ఘటన గురించి ఆమె భర్త…

కరీంనగర్

2011 ప్రకారం మహిళలకు దక్కే స్థానాలు..

2011లో నర్ణయించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అనంతరం వీటిలో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశముంది. ప్రస్తుతమున్న ప్రకారం పరిశీలిస్తే జడ్పీటీసీలో రాయికల్‌ ఎస్టీ మహిళలకు, ఎస్సీల్లో జగిత్యాల, సారంగాపూర్‌, పెగడపల్లి ,…

తెలంగాణ

నేడు పాలమూరు జిల్లాలో కేసీఆర్‌ పర్యాటన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: ఈ రోజు మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ పర్యటించనున్నారు. కరువు మండలాల్లో పర్యటించిన అనంతరం కేసీఅర్‌ జిల్లా కలెక్టర్‌తో నీటి ఎద్దడిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

జిల్లా వార్తలు

గుర్తు తెలియని వ్యక్తులు కిరాణా వ్యాపారి హత్య

మహబూబ్‌నగర్‌: పెద్దకొత్తపల్లి మండలం మర్రికల్‌లో కిరాణా వ్యాపారి రాజు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి వ్యాపారిపై దాడి చేసి కత్తితో గొంతుకోశారు. అతను అక్కడికక్కడే మరణించాడు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు…

తెలంగాణ

కొడుకు దాడిలో తల్లి మృతి

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన బండారు సుగుణమ్మ, బిక్షమయ్య దంపతులపై కుటుంబకలహాల నేపథ్యంలో కొడుకు సూరయ్య దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానికులు…

ఖమ్మం

పొక్లెయిన్‌ డ్రైవర్‌పై డీజిల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం గంగారం వద్ద అటవీశాఖ పొక్లెయిన్‌కు దుండగులు నిప్పు పెట్టారు. అడ్డుకోవడానికి యత్నించిన పొక్లెయిన్‌ డ్రైవర్‌పై డీజిల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలపాలైన డ్రైవర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు…

అంతర్జాతీయం

జపాన్‌లో భూకంపం

టోక్యో, జనంసాక్షి: కోబ్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టల్‌స్కేల్‌పై దీని తీవ్రత దీని 5.8గా నమోదైంది. భూకంపం కేంద్రాన్ని కోబ్‌కు దక్షిణ ప్రాంతంలో గుర్తించారు.

Featured News

పిలిస్తే పలుకుతాం

కేవలం 100కు డయల్‌ చేయండి డీజీపీ దినేశ్‌రెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఎపిఇఎంఎస్‌): పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు, సమన్వయం పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామని డిజిపి దినేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం డిజిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ,…