Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

కూతుర్ని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి

హైదరాబాద్‌,జనంసాక్షి: హైదరాబాద్‌ షేక్‌పేటలోని వినాయక్‌నగర్‌లో ఓ తల్లి తన ఏడేళ్ల కుతుర్ని హత్యచేసి తానూ ఆత్యహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

సీమాంధ్ర

అటవీ ఉత్పత్తుల విక్రయానికి చట్టం కిశోర్‌

శ్రీకాకుళం, జనంసాక్షి: గిరిజనుల అటవీ ఉత్పత్తుల విక్రయానికి 2 నెలల్లో చట్టం తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన మరుక్షణమే నిధులు విడుదల చేస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా 12…

తెలంగాణ

శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు

హైదరాబాద్‌, జనంసాక్షి : ఓఎంసీ నిందితుడు శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.

తెలంగాణ

‘అమ్మహస్తం’ ఇబ్బందులపై టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు

హైదరాబాద్‌, జనంసాక్షి : మంత్రులు ఎవరూ తప్పు చేయలేదని తాము నమ్ముతున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రివర్గం రాజకీయపరమైన ఆరోపణలు తగవన్నారు. ‘అమ్మహస్తం’లో ఇబ్బందులపై వినియోగదారులు టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు.

జాతీయం

ఉత్తర ఢీల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢీల్లీ, జనంసాక్షి : ఉత్తర ఢీల్లీలోని జేజే కాలనీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 20 అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

తెలంగాణ

దళిత క్రైస్తవుల హక్కులను పరిరక్షించాలంటూ డిమాండ్‌

సికింద్రాబాద్‌, జనంసాక్షి: దళిత, క్రైస్తవ రాజ్యాధికార రాష్ట్ర సదస్సు శుక్రవారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు, వివిధ చర్చిల ప్రతినిధులు పాల్గొన్నారు. కాన్సీరాం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రావిల…

తెలంగాణ

టిఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆ పార్టీ పోలిట్‌ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఎన్నికల కమిటీల ఏర్పాట్లపై చర్చినున్నారు. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యలు హాజరయ్యారు.…

జాతీయం

ప్రాణ్‌కు దాదాసాహేబ్‌పాల్కే అవార్డ్‌

ముంబై, జనంసాక్షి: బాలీవుడ్‌ నటుడు దాదాసాహెబ్‌ పాలే అవార్డు ప్రకటించారు. ప్రాణ్‌ ప్రతినాయకుడుగా ఎక్కువ చిత్రాలలో నటించారు. పలు చిత్రాలలో క్యారెక్టర్‌ యాక్టర్‌గా కూడా నటించారు. తెలుగులో కొదమసింహం చిత్రంలో ప్రాణ్‌ నటించారు.

తెలంగాణ

మైనారిటీ మంత్రం

జగన్‌ ప్రభావం తగ్గించేందుకు కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లాన్‌ రాష్ట్రానికి ముస్లిం, క్రైస్తవ మత ప్రముఖులు రాక? మైనారిటీలకు కాంగ్రెస్‌ ఒక్కటే రక్షణ ఇస్తుందన్న వాదన జగన్‌ ఓటేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందన్న వాదన ఇప్పటికే అనిల్‌కు కౌంటర్‌ ఇస్తున్న…

తెలంగాణ

పెన్షన్‌ పెంచేందుకు పోరాటం; మంద కృష్ణ

హైదరాబాద్‌; వితంతువులకు , వృద్ధులకు పెన్షన్‌ పెంచేందుకు పోరాటం కొనసాగిస్తామని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష్యుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పెద్దెముల్‌ గ్రామ పంచాయితిలో వితంతువులు , వృద్ధుల పెంన్షన్ల సాధన కోసం జరిగిన సభకు…