Friday, 6 November 2026

April 2013

Featured News

ఒంటరిగానే పోరాడుతాం పట్టేన్ని సీట్లు గెలుస్తాం

తెలంగాణ సాధిస్తాం మేలోనే అభ్యర్థుల ఖరారు : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 : రానున్న ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలని టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సమావేశం తీర్మానించింది. శుక్రవారంనాడు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అధ్యక్షతన పొలిట్‌బ్యూరో…

Featured News

జాప్యం జరిగిందని మరణ శిక్షను మార్చలేం : సుప్రీం

ఖలిస్థాన్‌ మిలిటెంట్‌ పిటిషన్‌ తిరస్కరణ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12 : మరణ శిక్ష అమలులో జరుగుతున్న జాప్యం కారణంగా ఆ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయలేమని  సుప్రీంకోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. దేవేందర్‌ పాల్‌ సింగ్‌ …

Cartoons

kcr-cartoon

ఓటెయ్యడానికి జనానికి ఇబ్బంది లేదట.. గతంలో ఒకసారి 26 మందిలో పదిమంది..ఇంకోసారి 10 లో ముగ్గురు అమ్ముడుపోయారు కదా.. ఈ సారి అమ్ముడుపోరని గ్యారెంటీ ఏమిటి సార్‌ !

Featured News

స్థానిక సమరానికి సిద్ధం కండి

జూన్‌లో సర్పంచ్‌.. జూలైలో మునిసిపల్‌.. ఆగస్టులో జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో డెబ్బైవేల ఉద్యోగాలు : సీఎం కిరణ్‌ గుంటూరు, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) :  స్థానిక సమరానికి సిద్ధం కావాలని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.…

Cover Story

శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి భారత్‌ జర్మనీ పరస్పర అంగీకారం

బెర్లిన్‌, (జనంసాక్షి) : శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని భారత్‌, జర్మనీ నిర్ణయించాయి. బెర్లిన్‌లో జరుగుతున్న ఇండియా, యురోపియన్‌ యూనియన్‌ సంయుక్త సదస్సులో ఈమేరకు నిర్ణయం తీసుకున్నాయి. పెట్టుబడులు, విద్యుత్‌, చమురు, శాస్త్ర, సాంకేతిక రంగాలు,…

తెలంగాణ

శ్రీరామ నవమికి 602 ఆర్టీసీ బస్సులు

భద్రాచలంపట్టణం, జనంసాక్షి: భద్రాచలంలో ఈనెల 19.20న జరిగే శ్రీరామ నవమి, స్వామివారి పట్టాభిషేకానికి ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు భద్రాచలం డిపో మేనేజరు జె. వెంకటేశ్వరబాబు తెలిపారు. కృష్టా రీజియన్‌ (157). పశ్చిమ గోదావరి (160).…

తెలంగాణ

మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారుల దాడి

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌లోని మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారులు రాళ్లతో దాడి చేశారు, 2 కార్లలో వచ్చి అనువాద సీరియళ్లు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు నిలిపి ఉంచిన కార్ల…

సీమాంధ్ర

సీఎం సభను అడ్డుకున్న తెదేపా కార్యకర్తలు

ప్రకాశం, జనంసాక్షి: ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో ఎస్సీ, ఎస్టీ ఉపమ్రాణాళిక చట్టం మఖముఖి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలిగించాలని సీఎం సభను అడ్డుకునేందుకు తెదేపా కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు వారికి…

తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

హైదరాబాద్‌ జనంసాక్షి: ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలు పరిష్కారించాలిని డిమాండ్‌ చేస్తూ పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. శుక్రవారం…

తెలంగాణ

రాష్ట్ర బులియన్‌ మార్కెట్‌లోకి ‘రిద్ధిసిద్ధి’

హైదరాబాద్‌, జనంసాక్షి: దేశియ బులియన్‌ ట్రేడింగ్‌ సంస్థ రిద్ధిసిద్ధి బులియన్‌ ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లోకి అడుగు పెట్టింది. స్వల్ప విలువ గల బంగారం కడ్డీలను ఈ సంస్థ ఇ-కాయిన్స్‌ రూపంలో ప్రజలకు అందించేందుకు హైదరాబాద్‌లో సేవల్ని ప్రారంభించింది. భారత్‌లో వినియోగం…