Thursday, 5 November 2026

April 2013

జిల్లా వార్తలు

భాజపాలో యువతకే అధిక ప్రాధాన్యత

హత్నూర: భాజపాలో యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి, తాలూక ఇంఛార్జి కార్యదర్శి సింగయ్యపల్లి గోపీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం భాజపా అనుబంధ సంఘాల కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఖమ్మం

అగ్ని ప్రమాదం వల్ల 12 ఇళ్లు పూర్తిగా దగ్థమయ్యాయి రూ.20లక్షల ఆస్తి నష్టం

వేలేరుపాడు: మండలంలోని రేపాక గొమ్మలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 12 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.20లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో తెల్లం వెంకటరమణ ఇంటిలో షార్ట్‌…

కరీంనగర్

ఎలిగేడులో బంద్‌ సంపూర్ణం

ఎలిగేడు: విద్యుత్‌ సమస్యపై విపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌ మంగళవారం ఎలిగేడులో సంపూర్ణంగా ముగిసింది. ఈ బంద్‌లో వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. సీపీఐ , భాజపా , తెదేపా ,వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎలిగేడు రహదారిపై బైఠాయించి…

హైదరాబాద్

రాష్ట్ర బంద్‌ విఫలమైంది : గండ్ర

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపును రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే విపక్షాల బంద్‌కు సహకరించ లేదనని ప్రభుత్వ చీఫ్‌ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. విద్యుత్‌ను సాకుగా చూపి ప్రతిపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌ విఫలమైందని తెలిపారు.

కరీంనగర్

మార్కెట్‌లో పనిచేస్తున్న 1500 మంది కార్మికులకు దుస్తుల పంపిణీ

హుజురాబాద్‌ గ్రామీణం: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తున్న సుమారు 1500 మంది కార్మికులకు మార్కెట్‌ కమిటీ ఛెర్మన్‌ తొమ్మేటి సమ్మిరెడ్డి దుస్తులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు.…

తెలంగాణ

అగ్ని ప్రమాదంలో పది గుడిసెలు దగ్ధం

ఖమ్మం, జనంసాక్షి: వేలేరుపాడు మండలం రేపాకగొమ్ములో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో పది గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్నత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తోసుకొచ్చింది. బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు. బాధితులు తీవ్ర…

సీమాంధ్ర

శివసాయిబాబా అరెస్ట్‌

అనంతపురం : కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో శివసాయిబాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివసాయిబాబాపై పలు ఆరోపణలు ఉన్న నేపధ్యంలో ఆయనను అరెస్ట్‌ చేశారు.

సీమాంధ్ర

బద్వేల్‌లో మహిళలపై పోలీసులు దౌర్జన్యం

కడప:కరెంట్‌ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టిన బంద్‌ మంగళవారం బద్వేల్‌లో ఉద్రికత్తలకు దారితీసింది. బంద్‌ నిర్వహిస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బంద్‌ చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో తోక్కిసలాట జరిగింది. ఈ తోక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ…

హైదరాబాద్

గుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ ట్యాంక్‌ కోసం తవ్వుతున్న గుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడు మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు…