Thursday, 5 November 2026

April 2013

వార్తలు

‘దమ్ముంటే అనర్హులుగా ప్రకటించాలి’

కాకినాడ : దమ్మంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. చంద్రబాబు పాదయాత్ర బూటకపు…

ఆదిలాబాద్

కాగజ్‌నగర్‌లో చలివేంద్రం ఏర్పాటు

కాగజ్‌నగర్‌: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌గాంధీ చౌరస్తాలో చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రాజు సోమవారం ప్రారంభించారు.

కరీంనగర్

రైతు మెడపై అప్పుల క(మి)త్తి

హుజురాబాద్‌, జనంసాక్షి: జిల్లాలో 31 వాణిజ్య బ్యాంకులు రబీ, ఖరీఫ్‌ సీజన్లకు కలిపి 2012-13ఆర్థిక సంవత్సరంలో సుమారు నాలుగు లక్షల మంది రుణాలు ఇచ్చాయి. మొత్తంగా 1600 కోట్ల రూపాయలు రుణాల రూపేణా ఇవ్వగా, రబీలో రూ. 500,…

తెలంగాణ

పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు

ఖమ్మం, జిల్లాలోని బోనకల్‌ మండలం రాయన్‌పేటలో పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. దుండగలు రూ.10లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయం

మహిళాశక్తి కీలకమైనది : మోడీ

న్యూఢిల్లీ : ఆధునికి భారతదేశంలో మహిళశక్తి కీలకమైనదని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఫిక్కీ(ఎఫ్‌ఐసిసిఐ) మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలలో అమ్మ ముఖ్యమైనదని చెప్పారు. అమ్మ అనే పిలుపులో ఎంతో కమ్మదనం ఉందన్నారు.…

జాతీయం

తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన అజిత్‌

ముంబయి, జనంసాక్షి: ‘డ్యామ్‌లో నీళ్లు లేకపోతే మూత్ర విసర్జన చేసి నింపాలా’ అంటూ రైతులను ఉద్ధేశించి చేసిన వాఖ్యలకు మహరాస్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు…

అంతర్జాతీయం

అణు పరీక్షలకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా

సియోల్‌, జనంసాక్షి: ఉత్తర, దక్షిణ కొరియాల్లో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని పంగ్‌యేరి ప్రాంతంలో ఇందుకు సంబందించిన యత్నాలు జరుగుతున్నట్లు దక్షిణ కొరియా…

అంతర్జాతీయం

అణు పరీక్షలకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా

సియోల్‌, జనంసాక్షి: ఉత్తర, దక్షిణ కొరియాల్లో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని పంగ్‌యేరి ప్రాంతంలో ఇందుకు సంబందించిన యత్నాలు జరుగుతున్నట్లు దక్షిణ కొరియా…

జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సు-మినీ లారీ ఢీకొని తొమ్మిది మందికి గాయాలు

పెబ్బేరు: పెబ్బేరు సమీపంలో ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ,మినీ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ లారీలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని 108లో వనపర్తి ఆసుపత్రికి తరలించారు.

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 36 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 9 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.