గవర్నర్‌పై మోదీ విమర్శ
న్యూఢిల్లీ : స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్ తొక్కిపెట్టారని ముక్యమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినప్పటికీ గవర్నర్…
