Thursday, 5 November 2026

April 2013

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తలకు గాయాలు

నవీపేట గ్రామీణం: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ గాయపడిన సంఘటన మండలంలోని అబ్బాపూర్‌ ఎం గ్రామ మూల మలుపు వద్ద చోటుచేసుకుంది. సత్య నారాయణ, స్వప్న దంపతులు ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యారు. నవీ పేట నుంచి జానకం పేట వెళ్తున్న…

తెలంగాణ

సరూర్‌నగర్‌ పీఎస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తునన్న సిటీ సెక్యూరిటీ వింగ్‌ కానిస్టేబుల్‌ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

‘తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ గెలుపు కష్టం

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు కష్టమని రాహుల్‌ దూత అమర్‌ కాలేకు వివరించినట్లు ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో అమర్‌ కాలేను కలిశారు.అనంతరం యాదవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ చేవెళ్ల నుంచి…

వార్తలు

కర్నూలులో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ హత్య

కర్నూలు : కర్నూలులో రవి అనే కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. గూడూరుకు చెందిన రవి స్థానిక సైదాపూర్‌ కాలనీలోని ఓ కళాశాలలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కాగా పేపర్‌ వాల్యుయేషన్‌ నిమిత్తం ఆదివారం కర్నూలుకు…

జాతీయం

‘మరింత నవ్వించే శక్తిని ఇవ్వమని కోరుకున్నా’

తిరుమల : ప్రేక్షకులను మరింత నవ్వించే శక్తిని ప్రసాదించమని శ్రీవారిని కోరుకున్నట్టు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పారు. తిరుమలకు విచ్చేసిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి నైవేధ్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.…

జాతీయం

అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ : గుజారాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాన అనుచరుడు అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట అభించింది. అమిత్‌షా ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసీరాం ప్రజాపతి కేసును మరో కేసుగా పరిగణించనవసరం లేదని సుప్రీంకోర్టు సోమవారం సూచించింది. సోహ్రాబుద్దీన్‌ కేసుతో పాటే ఈ…

ఆదిలాబాద్

‘కమలం’ వికసించేనా..?

(కరీంనగర్‌, జనంసాక్షి): బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లాకు చెందిన పొల్సాని మురళీధర్‌రావు తొలిసారి సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం మూడుగంటలకు ఆయన శంషాబాద్‌ విమానాక్షిశయానికి చేరుకోగానే ఘన స్వాగతం పలికేందుకు ఆయన అనుచరులు, కార్యకర్తలు తరలి…

అంతర్జాతీయం

పెరూలో కూలిన హెలికాప్టర్‌: 13 మంది మృతి

లిమా, జనంసాక్షి:  పెరూ ఫ్రెంచ్‌ అయిల్‌ కంపెనీకి చెందిన ఓ హెలికాప్టర్‌ కూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది ప్రయాణికులు, 4 గురు హెలికాప్టర్‌ సిబ్బంది ఉన్నారు.

కరీంనగర్

‘గుజ్జుల’కు కీలక పదవి?

ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న గుజ్జుల రామకృష్ణారెడ్డికి త్వరలో నియమించే రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబె వెంకటయ్య నాయుడు కిషన్‌డ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలసింది. మురళీధర్‌రావు తాజా ప్రవేశం, విద్యాసాగర్‌రావు మరో వర్గంవాడు కావడంతో…

జాతీయం

షిర్డి-హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో చోరీ

ముంబయి : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్తున్న బస్సుపై దోపిడీ దొంగలు విరుచుకుకపడ్డారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఆర్టీసి గరుడ బస్సును ఈ రోజు తెల్లవారుజాము రెండు గంటల సమయంలో మహరాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లా భూమ్‌…