Thursday, 5 November 2026

April 2013

జిల్లా వార్తలు

శిక్షణతో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి

డిచ్‌పల్లి: రిక్రూట్‌మెంట్‌ కానిస్టేబుళ్లందరూ అధికారులు ఇచ్చే శిక్షణతో తమ నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవాలని, ఈ శిక్షణ విధినిర్వహణకు ఎంతో దోహదపడుతుందని ఏపీ ఎస్పీ బెటాలియన్స్‌ ఐజీ కిషోర్‌కుమార్‌ సూచించారు. డిచ్‌పల్లి మండలంలోని ఏడో బెటాలియన్‌లో రిక్రూట్‌ కానిస్టేబుల్స్‌ పరేడ్‌ను…

తెలంగాణ

రండు పూరిళ్లు దగ్ధం

ఖమ్మం, జనంసాక్షి: కారెపల్లి మండలం ధర్మారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండుపూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

తెలంగాణ

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావు: ఏచూరి జోష్యం

హైదరాబాద్‌, జనంసాక్షి: లోక్‌సభకు ముందస్తు ఎన్నిలు రావని సీపీఎం జాతీయ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సీతారాం ఏచూరి జోష్యం చెప్పారు. ఇవాళ ఆయన నగరంలో పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్‌లో…

జిల్లా వార్తలు

భాజపా జెండా ఆవిష్కరణ

సదాశివనగర్‌: మండలంలోని పద్మాజీవాడీ చౌరస్తాలో శనివారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బానాల లక్ష్మారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ పార్టీ హిందూ సంస్కృతిని పరిరక్షిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీను…

జిల్లా వార్తలు

భజపా ఆర్థిక సాయం

సదాశివ్‌నగర్‌: మండలంలోని రామారెడ్డి గ్రామంలో ఈనెల 4న విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతు లచ్చయ్య కుటుంబానికి శనివారం భాజపా ఆధ్వర్యంలో రూ. 3వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌…

తెలంగాణ

ఏసీబీ వలలో అల్గునూరు వీఆర్వో

కరీంనగర్‌, జనంసాక్షి: ఏసీబీ వలకు ఓ అవినీతి వీఆర్వో చిక్కాడు. అల్గునూరు వోఆర్వో రమణ  ఓ వ్యక్తి నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

అక్రమ వెంచర్లపై అఖిలపక్షం ఏర్పాటుకు డిమాండు

చిట్యాల: మండలంలో అక్రమంగా ఏర్పాటైన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తెలంగాణ జాగృతి నాయకులు తహశీల్దార్‌ సీహెచ్‌ కృష్ణయ్యకు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఏనుగు నర్సింహారెడ్డి,…

తెలంగాణ

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,890 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,700 గా ఉంది. కిలో వెండి…

జాతీయం

లక్ష్మీశ్రీనివాసరావు కేసు 18కి వాయిదా

న్యూఢిల్లీ : భార్య, పిల్లలు హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్ష్మీనివాసరావును సిఐడి అధికారులు పాటియాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ కేసు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

తెలంగాణ

సచివాలయంలో ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌, ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆయన సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రైవేట్‌ ఆస్పత్రులు, నిమ్స్‌ డైరెక్టర్‌ వ్యవహారంపై చర్చించారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులతో వ్యవహరించాల్సిన అంశంపై అధికారులకు ఆయన కొన్ని…