మరో ఏడుగురిని పట్టుకున్న గార్డులు
కాశిబుగ్గ, జనంసాక్షి: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డులో చిల్లర దొంగతనాల దందా కొనసాగుతూనే ఉంది. అటు చిల్లర కూలీలు, ఇటు హమాలీ, దడువాయి, గుమస్తాలు ఇష్టమొచ్చిన రీతిలో రైతుల వద్ద నుంచి మిర్చిని లాగేస్తూ ఇబ్బందులకు గురి…
