Tuesday, 3 November 2026

April 2013

Featured News

ఎన్నికల వేళ కొలువులిచ్చేద్దాం

60 వేల ఖాళీల భర్తీకి సర్కారు సన్నాహాలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : ఎన్నికల వేళ కొలువుల జాతరాకు సర్కారు సన్నాహాలు చేస్తుంది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చే ఎన్నికల నాటికి దాన్ని అధిగమించేందుకు…

సీమాంధ్ర

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్‌

తిరుమల: లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ తిరుమల శ్రీవారిని మరోమారు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మహద్వారం వద్దకు చేరుకున్న మీరాకుమార్‌కు తితిదే చైర్మన్‌ కనుమూరి బాపిరాజు స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం…

జాతీయం

25 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలో 25 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. న్యూఫ్రెండ్స్‌ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి…

తెలంగాణ

నేడు వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి బహిరంగసభ చేపట్టిన ఎమ్మార్పీఎస్‌

నేడు , హైదరాబాద్‌: వయో వృద్ధులు,  వితంతువుల కోసం మానవీయ కోణంలో మహా ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌ ఉప్పల్‌ బస్టాండ్‌ వెనక ప్రాంగణంలో ‘వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి బహిరంగసభ’…

Featured News

తెలంగాణపై కేంద్రం ఏది చెప్తే అదే..

బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెడితే అక్కడే ఖనిజం కరీంనగర్‌కు మెడికల్‌ కళాశాల హుస్నాబాద్‌కు పాలిటెక్నిక్‌ : సీఎం కిరణ్‌ కరీంనగర్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం ఏది చెప్తే అదే తన విధానమని ముఖ్యమంత్రి నల్లారి…

Featured News

వీరులకు శౌర్యచక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి): రాష్ట్రపతి భవన్‌లో శనివారంనాడు శౌర్య చక్ర పురస్కారాల ప్రదా నోత్సవ కార్యక్రమం జరిగింది. శౌర్య చక్ర అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డుల ను అందజేశారు.  అత్యంత వేడుకగా జరిగిన ఈ కార్యక్ర…

Cover Story

ఢిల్లీలో లొల్లికి కదిలిన సంసద్‌ రైలు బండి

పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ పోరు ఆగదు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల పక్షాల దేశరాజధాని ఢిల్లీలో లొల్లి చేసేందుకు టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సంసద్‌యాత్ర ప్రత్యేక రైలు…

Cover Story

ఎన్నికలొస్తున్నాయి సిద్ధం కండి

తెలంగాణను దోచుకునేందుకే ఆంధ్ర పార్టీలు త్వరలో తెలంగాణలో యాత్ర చేస్తా : కేసీఆర్‌ ఆవిర్భావ సభ విజయవంతం శ్రీతెరాస అధ్యక్షుడిగా కేసీఆర్‌ నిజామాబాద్‌/ఆర్మూర్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : ఎన్నికలొస్తున్నాయి సిద్ధం కండి అని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల…

కరీంనగర్

కుమారుడిని చంపిన కేసులో తండ్రి అరెస్టు

ధర్మసాగర్‌, జనంసాక్షి:కుమారుడ్ని చంపిన కేసులో నిందితుడైన తండిని బుదవారం అరెస్టు చేశామని ధర్మసాగర్‌ సీఐ పి.శ్రీనివాస్‌ తెలిపారు. సీఐతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి కి చెందిన జోగు వెంకటయ్య (57) కు ముగ్గురు కుమారులున్నారు.…