Tuesday, 3 November 2026

April 2013

జాతీయం

ఢిల్లీలో మోడీ పాగా!

జాతీయ నాయకుడి హోదాను అధికారికంగా కల్పించిన భాజపా కేంద్రీయ పార్లమెంటరీ బోర్డు, కేంద్రీయ ఎన్నికల కమిటీల్లో చోటు 74 మందితో జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు రాజ్‌ నాధ్‌సింగ్‌ మోడీ మనుషులు అమిత్‌ షా, స్మృతి ఇరానీలకు కీలక…

ఆదిలాబాద్

నేలతల్లిని నమ్ముకున్న యువరైతు ఆత్మహత్య

సారంగపూర్‌, న్యూస్‌లైన్‌: నేల తల్లిని నమ్ముకులన్న ఆ యువకుడు కౌలు రైతుగా ప్రస్థావాన్ని ప్రారంభించారు. తనకంటూ సొంత పొలం  ఉండాలని అహర్నిశలు శ్రమించి కొంత డబ్బు కూడబెట్టుకుని మరి కొంత అప్పు చేసి భూమి కొనుగోలు చేశారు. అయితే…

జిల్లా వార్తలు

మండల పరిషత్తు కార్యదర్శుల సమావేశం

నవీపేట గ్రామీణం: మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం మండల కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నారాయణ వేసవిలో తాగునీటి ఎద్దటి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాలకు పైపులైనులు లీకేజి లేకుండా తాగునీటిని…

జిల్లా వార్తలు

ఐదుగురు సాయిబాబా మాలలు దీక్షలు ప్రారంభం

బాన్స్‌వాడ: బాన్స్‌వాడలో సోమవారం సాయిబాబా దీక్షలను గురుస్వామి వినయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఐదుగురు బాబా మాలలు వేసుకుని ఈనెల 5న బాన్స్‌వాడ నుంచి షిర్డీకి బయలుదేరి వెళుతున్నారని ఆయన చెప్పారు. షిర్డీ పాదయాత్రకు రావాలనుకున్న వారు అయ్యప్ప…

జిల్లా వార్తలు

ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల కమిటీ ఏర్పాటు

బాన్స్‌వాడ: బాన్స్‌వాడ ఆర్టీసీ డిపొ పరిధిలోని కార్మికులు సోమవారం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటు వాహనాలు బస్టాండు వద్ద ఆగకుండా చర్యలు తీసుకున్నారు. డిపొ మేనేజరు అనీల్‌కుమార్‌ ఈ కమిటీని ఏర్పాటు చేసి ప్రారంభించారు. నిబంధనల మేరకు…

జిల్లా వార్తలు

విజేత యూత్‌ సంఘం చలివేంద్రం ఏర్పాటు

నవీపేట గ్రామీణం: మండలంలోని నాడాపూర్‌ గ్రామంలో విజేత యూత్‌ సంఘం ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి యేడాది చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.. బాటసారులకు దాహాన్ని తీర్చేందుకు…

జిల్లా వార్తలు

విద్యుత్తు ఛార్జీల పెంపుపై నిరసిస్తూ సీపీఎం రిలే నిరాహార దీక్షలు

నేరేడుచర్ల: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నేరేడుచర్లలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీల పెంపు ద్వారా పేద మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని అన్నారు.…

జాతీయం

రూ. 10వేల తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

మెడ్జిల్‌ : ఒక కేసులో నిందితుడిని రిమాండ్‌ చేయకుండా ఆపడానికి రూ. 10వేల లంచం తీసుకుంటూ మెడ్జిల్‌ ఎస్సై సాయిచంద్ర ప్రాసాద్‌ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.

హైదరాబాద్

పేద విద్యార్థులను ఆదుకోవాలి : జస్టిస్‌ చలమేశ్వర్‌

హైదరాబాద్‌ : విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదిగాక పేద విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ చలమేశ్వర్‌ సూచించారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పీసీ రెడ్డి ట్రస్టు పదమూడో వార్షిక అవార్డుల ప్రధాన…

జాతీయం

ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

ఢీల్లీ : ఇటలీ నావికుల కేసును హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ కేసు దర్యాప్తు అధికారం కేరళ పోలీసులకు లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంచేసింది. సుప్రీం వ్యాఖ్యలతో ఇటలీ నావికుల కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది.