Tuesday, 3 November 2026

April 2013

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రైల్యేకోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపంలో లారీ – ఇన్నోవా వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మెదక్‌…

సీమాంధ్ర

అనంతలో సాక్షి ఉద్యోగి దారుణహత్య

అనంతపురం : అనంతపురంలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. సాక్షి కార్యాలయంలో డిజైనర్‌గా పనిచేస్తున్న నరసింహులును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కార్యాలయంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అతనిని వెంబడించిన ప్రత్యర్థులు.. రుద్రంపేట సమీపంలోకి రాగానే వేటకొండవళ్లలో విచక్షణా…

Cartoons

KIRANKUMAR REDDY-CARTOON

ఇది సింపుల్‌ డియర్‌.. పేదలకు మొత్తానికి పవర్‌కట్‌ చేసి పంపన్నులకే సప్లై చేస్తే పేదలకు ఎలా భారం అవుతుంది!

Featured News

స్వల్పంగా తగ్గిన పెట్రోలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 : పెట్రోల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్‌కు 85పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సవరించిన ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో చమురు…

Featured News

ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) : భారత ప్రాదేశిక జిల్లాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ నావికుల కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర…

Featured News

ఉత్తర తెలంగాణలో వర్ష బీభత్సం

బాన్సువాడలో కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ఐదుగురు మృతి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) : నూతన ఆర్థిక సంవత్సరం వస్తువస్తూనే ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నష్టాన్ని…

Featured News

డిపెండెంట్‌ ఉద్యోగాలు బాధితులకివ్వాల్సిందే

స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఖమ్మం, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) : భూగర్భంలోకి వెళ్లి నల్లబంగారాన్ని వెలికితీసే కార్మికులు ప్రమాదవశాత్తు మృతిచెందితే బాధితు లకు డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాల్సిం దేనని శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో…

Featured News

ఆ మందుపై మీకు పేటెంట్‌ లేదు

నోవార్టిస్‌ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) : క్యాన్సర్‌ మందుపై మీకు పేటెంట్‌ లేదు, మీ పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించబోదంటూ సుప్రీం కోర్టు నోవార్టిస్‌ పిటషన్‌ను తోసిపుచ్చింది. క్యాన్సర్‌ మందుల తయారీ పేటెంట్‌ హక్కులపై…

Cover Story

మన చెరువుల్లో వ్యర్థ విషం

చిన్నారుల పాలిట మృత్యుశాపం గుర్తించిన యునెస్కో ప్రమాదకర స్థాయిలో దుర్గం చెరువు, కిష్టారెడ్డిపేట, ఖాజిపల్లి, ఆసానికుంట, సాయి చెరువు, నూర్‌ మహ్మద్‌కుంట, పెద్ద చెరువు సీమాంధ్ర పాలకుల లాభాపేక్షే కారణం తెలిసీ గొంతు విప్పని తెలంగాణ నేతలు నోటీసులివ్వడం…

జాతీయం

పెట్రోల్‌ ధర పైసలు తగ్గింపు

న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరలను స్వల్పంగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌ ధరపై 85 పైసలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన పెట్రోల్‌ ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో…