Wednesday, 4 November 2026

April 2013

అంతర్జాతీయం

కోమాలోకెళ్లిన సరబ్‌జిత్‌సింగ్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భారత్‌వాసి సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్థాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జిత్‌ సింగ్‌పై కోట్‌ లక్‌ పత్‌ జైల్లో నిన్న ఖైదీలు దాడికి దిగడంతో అతని తలకు తీవ్రగాయమైంది.అతన్ని…

జిల్లా వార్తలు

ట్రినిటి ప్రభంజనం

ఇంటర్‌ ద్వితీయ పరీక్షా ఫలితాల్లో ట్రినిటి విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. రాష్ట్ర స్థాయి , జిల్లా స్థాయిలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. విద్యార్థులను శుక్రవారం వావిలాలపప్లూలోని కళాశాలలో జరిగిన  కార్యక్షికమంలో విద్యా సంస్థల చైర్మన్‌ దాసరి…

అంతర్జాతీయం

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

రాయ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లా టడోకిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చొటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

సీమాంధ్ర

విశాఖ బహిరంగ సభకు తరలివెళ్తున్న తెదేపా కార్యకర్తలు

విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర నేడు విశాఖలో ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో పాల్గొనేందుకు భారీగా తెదేపా కార్యకర్తల కోసం విశాఖకు ప్రత్యేకంగా 11 రైళ్లు ఏర్పాటు చేసినట్లు…

జిల్లా వార్తలు

ఓటు బ్యాంకు రాజకీయాలతోనే పీవీపై చిన్నచూపు

భీమదేవరపల్లి : ఓటు బ్యాంకు రాజకీయ వల్లే భారత మాజీ ప్రధాని పీవీ. నర్సింహారావును సొంత పార్టీనేతలే చిన్న చూపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్రం ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లిలోని ఇనుపరాతి గుట్టలను శుక్రవారం…

తెలంగాణ

నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. వంగరలో నిర్మించిన మోడల్‌ పోలీసు స్టేషన్‌, గురుకుల పాఠశాలను సీఎం ప్రారంభిస్తారు. మాజీ ప్రధాని పీవీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వంగరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో…

జిల్లా వార్తలు

ఆదినాథస్వామి రథోత్సవంలో చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి

జక్రాన్‌పల్లి : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో నిర్వహించిన ఆదినాథస్వామి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన రధోత్సవంలో జైడి మల్లేశ్‌(40) అనే వ్యక్తి రధాన్ని లాగుతూ అదుపుతప్పి…

సీమాంధ్ర

విశాఖ చేరుకున్న సీనీ నటుడు బాలకృష్ణ

విశాఖ, జనంసాక్షి: సినీ నటుడు బాలకృష్ణ ఈ ఉదమం విశాఖకు చేరుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్న.. మీ కోసం’ పాదయాత్ర ముగింపు సభలో బాలకృష్ణ పాల్గొన్నారు.

Featured News

పాక్‌లో భారత ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌పై దాడి

పరిస్థితి విషమంలాహోర్‌, (జనంసాక్షి) : ఇక్కడి కోట్‌ లఖ్‌పత్‌ జైలులో ఖైదీగా ఉన్న భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్‌ పై శుక్రవారం తాటి ఖైదీలు దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. జైలు అధికారులు అతనిని వెంటనే స్థానాకంగా ఉన్న…

Featured News

బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి

కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు : వినోద్‌హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : బయ్యారంలోనే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసిం ది. ఈ మేరకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు టీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ శుక్రవారం…