Wednesday, 4 November 2026

April 2013

Featured News

నేడు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సదస్సు

వలస పక్షులపైనే ఆశలు ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఫలిస్తుందా? వికటిస్తుందా? హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితి 12వ వార్షికోత్సవ సదస్సు శనివారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో జరగ నుంది. ఇందుకు సంబం ధించిన ఏర్పాట్లన్నీ…

Featured News

జిల్లాకో మహిళా పారిశ్రామిక వాడ

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు సర్కారు సహకారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డినల్గొండ , ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : రాష్ట్రంలోని ప్రతిజి ల్లాలో మహిళా పారిశ్రామిక వాడలను నిర్మించేం దుకు ఈరోజు బృహత్తర నిర్ణయాన్ని తీసుకున్నామని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.…

Featured News

ఆగని చైనా చొరబాట్లు

19 కిలోమీటర్లు భారత్‌ భూభాగంలో డ్రాగన్‌ దళాలున్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : భారత్‌లో చైనా దురాక్రమణ ఆగడం లేదు. చైనా దళాలు భారత భూభాగంలో 19 కిలోమీటర్లు లోపలికి చొచ్చు వచ్చి గుడారాలు వేసినట్లు రక్షణ వ్యవహారాలపై…

Cover Story

ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితా ల్లోనూ బాలకలదే పై చేయిగా నిలిచింది. మరో సారి కృష్ణా జిల్లా ఫలితాల్లో ముందంజలో ఉండ గా, కరువు జిల్లా మహబూబ్‌నగర్‌ చిట్టచివరన నిలిచింది. ద్వితీయ…

కరీంనగర్

ప్రభుత్వ పథకాల సద్వినియోగం

కమలాపూర్‌: ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగ పరచుకోవాలని హుజురాబాద్‌ ఏడీఏ దామోదరరెడ్డి అన్నారు. కమలాపూర్‌ మండలం నేరెళ్లలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో పాల్గోన్న ఆయన ప్రభుత్వ పథకాలు-పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.

కరీంనగర్

ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు 29

హౌసింగ్‌ బోర్డుకాలనీ, న్యూస్‌టుడే:ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తు రక్షక భటుల రాత పరీక్షకు ఇవెంట్స్‌లో అర్హత సాధించి పరీక్షకు హజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇసున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌…

కరీంనగర్

బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దు

మంథిని: తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని తెరాస యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సునీల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దని కోరుతూ మంథని పట్టణంలో తెరాస సంతకాల సేకరణ చేపట్టింది. ఈ సందర్బంగా…

కరీంనగర్

సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరిక్షలు 29 నుండి

గణేశ్‌నగర్‌ న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ వార్షిక పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయని ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహయ సంచాలకులు డాక్టర్‌ ఇ.రాజేందర్‌ రెడ్డి ప్రకటనలో తెలిపారు. తృతీయ సంవత్సరం పరీక్షలు…

తెలంగాణ

ప్రదాని మన్మోహన్‌కు కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ రోజు లేఖ రాశారు.బయ్యారం గనులను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆ లేఖలో కేసీఆర్‌ ప్రధానికి తెలిపారు.ఏ…

తెలంగాణ

బాల్కనీని చూయిస్తున్న సినిమా టికెట్‌ ధరలు

హైదరాబాద్‌: సామాన్యులు ఇక సినిమా చూడాలంటే కాపేపు ఆలోచించాలి. ప్రభుత్వం సినిమా టికెట్ల దర పెంచి సామాన్యులకు సినిమా వినోదాన్ని మరింత ఖరీదు చేసింది. సినిమా టికెట్‌ ధరలు 10 నుంచి 20 రూపాయల మేర పెంచుతూ ప్రభుత్వం…