Wednesday, 4 November 2026

April 2013

తెలంగాణ

తెరాస ఆవిర్భావ సభకు ముస్తాబైన ఆర్మూర్‌

నిజామాబాద్‌, జనంసాక్షి: తెరాస ఆవిర్భావ సభకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభకు భారీ వేదికను సిధ్దం చేశారు. సుమారు 45 ఎకరాల ప్రాంగణంలో ,2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ్లంలో ప్రతినిధులు కూర్చోవడానికి…

కరీంనగర్

విద్యుదాఘాతానికి బలైన యువకుడు

చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శనివారం మహేష్‌(25) అనే యువ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. వ్యవసాయ బావి దగ్గర మంచినీరు తాగుతుండగా పక్కనే ఉన్న కరెంటు తీగ అనుకోకుండా తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది.

సీమాంధ్ర

పసుపుమయమైన విశాఖ

విశాఖ, జనంసాక్షి: ‘వస్తున్నా… మీకోసం’ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న తెదేపా శ్రేణులు, అభిమానులతో విశాఖ నగరం రద్దీగా మారుతోంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు పార్టీ తోరణాలతో పసుపుమయమయ్యాయి.…

సీమాంధ్ర

విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు

విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ బి. శివధర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం2 గంటల రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.…

కరీంనగర్

కుటుంబకలహాలతో యువకుడి ఆత్మహత్య

మల్హార్‌: మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బోళ్ల మహేష్‌ (21) పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాలతో శుక్రవారం సాయంత్రం తన ఇంటిలోనే పురుగుల ముందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహేష్‌ను కుటుంబ సభ్యులు వరంగల్‌…

ఆదిలాబాద్

బహిరంగ సభకు తరలి వెళ్లిన నాయకులు

కాశీపేట గ్రామీణం: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగే తెరాస ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి తెరాస ఎస్సీ జిల్లా అధ్యక్షుడు దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో 40 వాహనాల్లో నాయకులు తరలి వెళ్లారు.

తెలంగాణ

వైద్యుల నిర్లక్ష్యంవల్ల మృతి చెందిన బాలింత

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఓ బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమని ఆసుపత్రి ఎదుట మృతిదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఘటనాస్థలికి వచ్చిన ఆర్డీవోతో వాగ్వాదానికి దిగారు.

ఆదిలాబాద్

12వ వార్షికోత్సవ సభకు తరలివెళ్లిన తెరాస శ్రేణులు

కాగజ్‌నగర్‌: నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో నిర్వహించనున్న తెరాస 12వ వార్షికోత్సవ సభకు సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు. తెరాస ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.

సీమాంధ్ర

సమ్మెకు దిగిన రుయా ఆసుపత్రి ఉద్యోగులు

తిరుపతి, జనంసాక్షి: రుయా ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రధాన భవనానికి తాళం వేసి నిరసన చేపట్టారు. పని భారం తగ్గించాలని 13 రోజులుగా ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

కరీంనగర్

ఊపిరున్నంత వరకు ప్రజలతోనే..

అ నేడు నోరు విప్పితే రాజకీయాలకు పనికిరాకుండా పోతారు: ఎమ్మెల్యే గంగుల (కరీంనగర్‌) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో కలసి ఉద్యమిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు వారి మనోభావాలను అనుగుణంగా నడుచుకుంటానన్నా గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌…