Wednesday, 4 November 2026

April 2013

తెలంగాణ

‘పాలమూరు పంటలు ఎండిపోకుండా చూడండి’

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ కు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబందించి నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని ప్రభుత్వ…

తెలంగాణ

సీఎం పర్యటన సందర్బంగా తెలంగాణవాదుల అరెస్టు

నల్లగొండ: ముఖ్యమంత్రి పర్యటించినా,ప్రతిపక్ష నేత పర్యటించినా తెలంగాణవాదెలను పోలీసు స్టేషన్‌లో వేయాల్సిందే అన్న తీరుగా సాగుతోంది ఈ సీమాంద్ర ప్రభుత్వ పాలన. ఈ రోజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా భారీగా తెలంగాణావాదులను పోలీసులు అరెస్టు చేశారు.జేఏసీ నాయకులను,న్యాయవాదులను…

తెలంగాణ

మిలిటరీ జోన్‌లో మహిళ పై అత్యాచారం,హత్య

సికింద్రాబాద్‌: బోయిన్‌పల్లి మిలిటరీ జోన్‌లో గుర్తు తెలియని మహిళ పై అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన కవరేజికి వెళ్లిన మీడియాను ఆర్మీఅధికారులు లోనికి రాకుండా అడ్డుకున్నారు.ఎవరా మహిళ..మిలటరీ జోన్‌లోకి ఎలా వచ్చింది.ఆమే పై…

ఆదిలాబాద్

ఖానాపూర్‌కు మంత్రి వరాలు

-2వేల దీపం కనెక్షన్లు మంజురు -సదర్‌మాబ్‌ బ్యారేజ్‌ నిర్మానానికి హామీ ఖానాపూర్‌ : ఖానాపూర్‌ పట్టాణానికి గురువారం రాత్రి వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వరాలు కురిపించారు. 1970 దశకంలో శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాద…

ఆదిలాబాద్

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రారంభం

ఆదిలాబాద్‌ రూరల్‌ , టీ మీడియా : జిల్లాలో ఆంద్రప్రదేశ్‌ సార్వవూతిక పదోతరగతి, ఇంటర్‌మీడియట్‌ ఓపెన్‌ వార్షిక పరీక్షలు గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా పరీక్ష కేంద్రాలు మండాలాల వారిగా కికుండా మొదటి సారి…

ఆదిలాబాద్

కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకోరు

-ఎంపీ రాథోడ్‌ రమేశ్‌పై ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజం ఆదిలాబాద్‌ టౌన్‌, (టీ మీడియా): టీఆర్‌ఎస్‌ పార్టీని కానీ తమ అధినేత కేసీఆర్‌ను కానీ ఎంపీ రాథోడు రమేశ్‌ దూపిస్తే తెలంగాణ ప్రజలు నాలుక కోయడానికి సిద్దంగా…

ఆదిలాబాద్

ఐదేళ్లకోసారి ఎన్నికలు

కాగజ్‌నగర్‌, (టీ మీడియా): దక్షిణ మధ్య రైల్వెలొ గర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభమయాయి. గురువారం నుంచి శనివారం వరకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని రైల్వే కాలినిలో ఈమేరకు పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు . పోలింగ్‌ కేంద్రంలో…

ఆదిలాబాద్

తొలి రోజు పోలింగ్‌ ప్రశాంతం

-దక్షాణ మద్య రైల్వెగుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభం బెల్లంపల్లి, : దక్షిణమధ్య రైల్వెలో గుర్తింపు కార్మిక సంఘాలకు గురువారం ఎన్నికల పోలింగ్‌ జరిగి ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ నెల 26 27 తేదిల్లోను ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణ…

జాతీయం

నేను ఏ తప్పు చేయలేదు: అశ్వినికుమార్‌

న్యూడిల్లీ: తాను ఎలాంటి తప్పు చేయలేదని కేంద్రమంత్రి అశ్వినికూమార్‌ చెప్పారు.నిజం నిలకడమీద తెలుస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా,న్యాయశాఖ మంత్రి అశ్వినికూమార్‌ రాజీనామ చేయాలని వామపక్ష పార్టీలు పట్టు పట్టాయి.

కరీంనగర్

బయ్యారం గనులలోనే ఇనుప ఖనిజం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి

సెంటినరీ కాలనీ (జనంసాక్షి): బయ్యారం గనులను ఇక్కడే ఇనుప ఖనిజం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో, సింగరేణి సంస్థకే అప్పగించాలని ఏఐటియూసీ ఆర్జీ-3 డివాజన్‌ కార్యదర్శి వైవి.రావు బుధవారం సెంటినరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో…