Wednesday, 4 November 2026

April 2013

కరీంనగర్

బాలికను గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు

సిరిసిల్ల పట్టణం :పట్టణంలోని చుక్కారావు పల్లెలో అల్వాల కుంటయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు.గత కొద్ది రోజుల నుంచి బాలిక అనారోగ్యంతో ఉండటంతో ఆమెను  కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.పరీక్షించిన…

తెలంగాణ

సీఎం దళిత బంధు కాదు..దళిత ద్రోహి:రాఘవులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌25: దళితుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నానని చెబుతున్న సీఎం కిరణ్‌ దళిత ద్రోహి అని సీపీఐ కార్యకర్త రాఘవులు తెలిపారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులకు అన్ని విషయాలలో సీఎం అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో…

సీమాంధ్ర

తిరుమల: విజిలెన్స్‌ అదుపులో ఇద్దరు దళారులు

తిరుమల,ఏప్రిల్‌25:తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఇద్దరు దళారులను విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.దళారులు ముని కృష్ణయ్య,ప్రవీణ్‌లు సేవా టికెట్లను 6 వేల రూపాయలకు అమ్మేందుకు యత్నించడంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

తెలంగాణ

బీజేపీతోనే తెలంగాణ సాధ్యం

వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీ చేస్తా :నాగం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25: తెలంగాణ కోసం ప్రజలు ఎన్ని పోరాటాలు చేసిన ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వంతో అది సాధ్యం కాదని కేవలం భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ సాధ్యమవుతుందని నాగర్‌…

తెలంగాణ

చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తా :సినీనటుడు శ్రీహరి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:తను రాజకీయాల్లోకి వస్తే చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తానని సినీనటుడు శ్రీహరి అన్నారు.కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఆయన అన్నారు.’మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’అని చెప్పుకునేటట్లు తన పాలన…

తెలంగాణ

బ్రహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపులు రద్దు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:కడప జిల్లాలోని బ్రహ్మణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసిన బుధవారం ప్రభుత్వం ప్రకటించింది.బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల 766 ఎకరాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి దీనికి…

జాతీయం

తాళ్‌గంజ్‌లో భారీ పేలుడు..ఇద్దరు మృతి

ఆగ్రా,ఏప్రిల్‌ 25: ఆగ్రాలోని తాజ్‌మహల్‌ సమీప ప్రాంతంలోని తాళ్‌గంజ్‌లో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.తాళ్‌గంజ్‌లోని ఒక స్కూప్‌ షాప్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారుల సమాచారం.ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు.

జాతీయం

తమిళనాడులో అగ్ని ప్రమాదం: నలుగురు మహిళా ఉద్యోగులు మృతి

తమిళనాడు,ఏప్రిల్‌ 25:తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌లో గురువారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యోగులు మృతి చెందారు.బ్యాంక్‌ పనుల్లో అందరూ నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.ఆ మంటల్లో…

జిల్లా వార్తలు

కలెక్టరేట్‌ ముట్టడికి బీజేపీ కార్యకర్తల యత్నం

వరంగల్‌,ఏప్రిల్‌ 25:బయ్యారం గనుల జీవోను రద్దు చేయాలంటూ గురువారం ఉదయం ఏకశిలా పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు బీజేపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.కలెక్టరేట్‌ ముట్టడికి కార్యకర్తలు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది

జిల్లా వార్తలు

మహబూబ్‌నగర్‌లో నిలిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 25 :జిల్లాలోని బాలానగర్‌లో గురువారం ఉదయం తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు.డీజిల్‌ ట్యాంక్‌ లీక్‌ అవటంతో రైలును నిలిపివేసినట్లు తెలుస్తోంది.వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టారు.