గుంటూరు :భవన పెచ్చులు వూడిపడి చిన్నారులకు గాయాలు
గుంటూరు,ఏప్రిల్ 25 :జిల్లాలోని తాడికొండలో అంగన్‌వాడి భవనం పెచ్చులు వూడిపడి ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.దీంతో చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
గుంటూరు,ఏప్రిల్ 25 :జిల్లాలోని తాడికొండలో అంగన్‌వాడి భవనం పెచ్చులు వూడిపడి ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.దీంతో చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
న్యూఢిల్లీ,ఏప్రిల్ 25 : 2జీ కుంభకోణం ముసాయిదా నివేదికపై గురువారం సాయంత్రం జరుగనున్న జేపీసీ సమావేశం వాయిదా పడింది.
న్యూఢిల్లీ,ఏప్రిల్ 25: పశ్చిమ్‌బెంగాల్ చిట్‌ఫండ్ కంపెనీ కుంభకోణంపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా చిట్‌ఫండ్ కంపెనీల తీరుపై కేంద్రం ఆరా తీయనుంది.
హైదరాబాద్,ఏప్రిల్ 25: భారత సరిహద్దులను చైనా సైన్యం తాజాగా ఉల్లంఘించింది.చైనాకు చెందిన ఓ హెలికాఫ్టర్ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు మే 9న కేంద్ర మంత్రి సల్మాన్‌ఖుర్జీద్ చైనాలో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ,ఏప్రిల్ 25: పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.గురువారం ఉదయం ఉభయసభలు ప్రారంభంకాగానే బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో లోక్‌సభ రేపటి (శుక్రవారం)కి,రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు…
స్మార్ట్ ఫోన్ సహయంతో పని లండన్,ఏప్రిల్ 24 : చిన్నపుడే జబ్బునపడి ఒక కాలు,ఒక చేయి పోగొట్టుకున్న బ్రిటన్ కుర్రాడు ప్యాట్రిక్ కేన్ (16)కు చెయ్యి లేని లోటు తీరిపోయింది.స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ (ఐ-లింబ్) సహయంతో నడిచే అత్యాధునిక కృత్రిమ…
న్యూయార్క్,ఏప్రిల్ 24: ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగం అంటూ ఆ మధ్య ఆస్ట్రేలియా పర్యాటక సంస్థ తెగ హడావుడి చేసింది.అది అత్యుత్తమమైతే..మరి అతి చెత్త ఉద్యోగమేంటంటారు?అమెరికా లోని ప్రముఖ మానవ వనరుల సంస్థ ‘కెరీర్ కాస్ట్’ భారీ సర్వే చేసి…
భారత్,పాక్‌లోనూ ప్రకంపనలు కాబూల్/ఇస్లామాబాద్/న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: ఉత్తర అష్ఘానిస్థాన్,ఉత్తరభారతం,పాకిస్థాన్,పపువా న్యూగినియాలలో బుధవారం కొద్ది క్షణాలపాటు భూమి కంపించింది.అఫ్ఘాన్‌లో భూకంప ధాటికి 13 మంది మృతిచెందారు.దేశ రాజధాని ఢిల్లీ,గుర్గావ్,నోయిడాలతోపాటు శ్రీనగర్ వరకు భూకంప ప్రభావం కనిపించింది.రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా…
. బీజింగ్,ఏప్రిల్ 24 :చైనాలో జింగ్‌జాంగ్‌లోని కాష్‌గర్ పట్టణంలో ఉగ్రవాదలు బాంబు దాడులకు తెగబడ్డారు.ఈ ఘటనలో 21 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు.ఇందులో పోలీసులు కూడా ఉన్నారన్నారు.ఆరుగురు అనుమానితులు పోలీసు కాల్పుల్లో చనిపోయారని,ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని విదేశాంగ…
జోహన్నెస్‌బర్గ్,ఏప్రిల్ 24 :దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన ప్రముఖుడు,నోబెల్ గ్రహీత డెస్మండ్ టూటూ (81) అనారోగ్యంతో కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.ఆయనకు అత్యుత్తమ వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోందని డెస్మండ్,లీ టూటూ లెగసీ ఫౌండేషన్…