వైట్‌హౌస్‌లో పేలుళ్లు!
ఒబామాకు గాయాలు..కలకలం రేపిన ‘అసోసియేటెడ్ ప్రెస్ ట్వీట్’ సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ హ్యకింగ్ ఫలితం వాషింగ్టన్,ఏప్రిల్ 24 :”వైబ్‌హౌస్‌లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి.అధ్యక్షుడు ఒబామా గాయాలపాలయ్యారు.” అంటూ అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ట్విటర్ ద్వారా బ్రేకింగ్ న్యూస్‌గా…
