Wednesday, 4 November 2026

April 2013

జాతీయం

రాజ్యసభను మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఛైర్మన్‌

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ శారదా గ్రూప్‌ వివాదం, చైనా చొరబాట్లపై విపక్షాలు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

కరీంనగర్

తగ్గుతున్న ఆడపిల్లల సంఖ్య

కోల్‌సిటీ, జనంసాక్షి: జిల్లాలో దశాబ్దంగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందినేది వైద్య, ఆరోగ్యశాఖ నివేదికల సారాంశం. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది బాలురకు 962 మంది బాలికలు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 937 మందికి…

తెలంగాణ

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఓ ఆటోడ్రైవర్‌

కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్‌: మూసాపేట్‌లో భవానీనగర్‌కు చెందిన దుర్గా దేవయ్య దంపతులు వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఐదేళ్లపాప ఉంది. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఆ చిన్నారి మంగళవారం సాయంత్రం ఇంటికి సమీపంలోని తన…

అంతర్జాతీయం

120కి చేరిన టిబెటన్ల సంఖ్య

బీజింగ్‌: టిబెటన్ల ఆత్మాహుతులు కొనసాగుతూనే ఉఆన్నయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని ఒక బౌద్ధ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ఇద్దరు యువ బౌద్ధ సన్యాసులు ఆత్మార్పణం చేసుకున్నారు. మరో చోట జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఓ యువతి ఆత్మాహుతి చేసుకున్నట్లు…

జాతీయం

విపక్షాల ఆందోళన వల్ల లోక్‌సభను రేపటికి వాయిదా స్పీకర్‌

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభంగానే బొగ్గుకుంభకోణం, 2జీ అంశాలపై విపక్ష సభ్యులు నిరసనకు దిగి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

అంతర్జాతీయం

ఐదుగురు కార్మికులను అపహరించిన మావోయిస్టులు అపహరించారు

పాట్నా: బీహార్‌ రాష్ట్రం జామూయ్‌ జిల్లాలో ఐదుగురు కార్మికులను మావోయిస్టులు అపహరించారు. వీరిని రహదారి నిర్మాణ సంస్థలో పనిచేసే కార్మికులుగా అధికారులు గుర్తించారు.

అంతర్జాతీయం

సమాజ్‌వాది పార్టీ నేత హత్య

గ్రేటర్‌ నోయిడా: సమాజ్‌ వాది పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చమన్‌ భాటిని దుండగులు బుధవారం గ్రామంలోని ఆయన ఇంటిదగ్గరే కాల్చిచంపారని పోలీసులు గురువారం పేర్కొన్నారు. నిన్న భాటి గన్‌మెన్‌లు ఇద్దరూ సెలవులో ఉన్న సమయం చూసి దుండగులు…

సీమాంధ్ర

పోలీసుస్టేషన్‌ ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి

కృష్ణా : కంకిపాడు పోలీసుస్టేషన్‌ ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దేవరపల్లి రవితేజ హత్య కేసులో నిందితులను శిక్షించాలని దళితులు డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో అర్థరాత్రివేళ అన్నాచెల్లెళ్లు ఇంటికి వెళుతుండగా…

ఆదిలాబాద్

ప్రమాదవశాస్తు రైలు కిందపడి యువకుడికి తీవ్రగాయాలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: స్థానిక రైల్వేస్టేషన్‌లో తెల్లవారుజామున సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ప్రమాదవశాస్తు కిందపడి బెంగాల్‌ క్యాంపు నివాసి సమీర్‌మండల్‌ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. రైల్వేపోలీసులు 108 అంబులెన్స్‌లో అతన్ని సిర్పూర్‌.టి ఆసుపత్రికి తరలించారు.

జాతీయం

ఆదికేశవులునాయుడు మృతికి పలువురి సంతాపం

బెంగళూరు: ప్రముఖ పారిశ్రామిక వేత్త, లోక్‌సభ మాజీ సభ్యుడు ఆదికేశవులునాయుడు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌తోపాటు పలువురు నేతలు బెంగళూరులోని నివాసంలో భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు…