Wednesday, 4 November 2026

April 2013

కరీంనగర్

ఘనంగా శ్రీదాసాంజనేయ స్వామి రెండవ వార్షికోత్సవాలు

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని శ్రీదాసాంజనేయ స్వామి ఆలయ రెండవ వారికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి చందనం, ఆకుపూజ, పూర్ణాహుతి, ఆశీర్వచనం చేశారు.…

జాతీయం

్డకేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరికి విద్యాబాలన్‌ ఎంపిక

న్యూడిల్లీ:ప్రఖ్యాత కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఎంపికైంది.ప్రతిష్టాత్మక 66వ ‘కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌-2013’ లోజ్యూరీ మెంబర్‌గా ఆమె పాల్గొననున్నారు. కేన్స్‌ జూర్యీలో విద్యాబాలన్‌లతో పాటు ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ దర్శకులు యాంగ్‌లీ కూడా…

జాతీయం

గంటా నోటిని అదుపులో పెట్టుకోవాలి: పొన్నం

కరీంనగర్‌:బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బుధవారం కరీంనగర్‌ లో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆతుకోవాలని ఆయన సూచించారు. పరకాల ప్రభాకర్‌ పుస్తకాలు రాస్తూ తెలంగాణ ప్రజలను…

ఖమ్మం

పేదల పెద్ద కొడుకు వైఎస్‌ఆర్‌..

పేదలకు పెద్దకొడుకుగా ప్రతీ ఒక్కరి సమస్య తీర్చుకుంటూ,వారికి అండగా దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్నారని ,ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ఆదర్శమేనని షర్మిల అన్నారు.ముదిగోండ మండలంలో మొదటి రోజు పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్ర రెండవరోజు మంగళవారం నేలకొండపల్లి…

జాతీయం

కోల్‌కతాలో సచిన్‌ జన్మదిన వేడుకలు

కోల్‌కతా: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జన్మదిన వేడుకలు కోల్‌కాతాలో బుదవారం ఘనంగా జరిగాయి. సచిన్‌ భార్య అంజలితో కలిసి కేక్‌ కట్‌ చేశాడు. ఇవాళ్టితో 41వ పడిలో అడుగుపెట్టిన మాస్టర్‌.. ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ నైట్‌రైడర్స్‌తో  మ్యాచ్‌…

కరీంనగర్

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆర్డీవో ఆయేషా నుస్రత్‌ ఖానం

కమాన్‌పూర్‌, జనంసాక్షి: మండలంలో మంగళవారం కురిసిన అకాలవర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులుగా పోసిన వరి ధాన్యం పూర్తిగా తడవడంతో బుధవారం మంథని ఆర్డీవో ఆయేషా నుస్రత్‌ ఖానం పరిశీలించారు. దీంతోపాటు రొంపికుంట, నాగారం, పేరపల్లి గ్రామాల్లో పంట…

జాతీయం

2014 లోపు సగం మందికి ఆధార్‌: నిలేకవి

వాషింగ్టన్‌:2014లోపు దేశంలో సగం మందికి అంటే సుమారు 60కోట్ల మందికి  ఆధార్‌కార్డులు ఇస్తామని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్‌ నందన్‌ నిలేకని మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ ఏడాది చివరిలోపు దేశంలోపు దేశంలో ప్రతి ముగ్గురిలో …

జాతీయం

ట్విట్టర్‌లో హ్యకర్ణ కలకలం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్‌లో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో అమెరికా అద్యక్షుడు బరాక్‌ ఒబమా గాయపడ్డార ని హ్యక్‌ అయిన ఓ ట్విట్టర్‌ ఖాతా నుంచి వచ్చిన వార్త మంగళవారం కలకలం సృష్టించింది. దీనిపై వైట్‌హౌస్‌…