మృతదేహాలతో సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో
ఖానాపూర్ (జనంసాక్షి): ట్రాన్స్‌కో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారని, వారి కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలాపక్షం ఆధ్వర్యంలో ఖానాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట మృతదేహాలతో ఖానాపూర్-నిర్మల్ రహదారిపై మూడు గంటల పాలు ధర్నా చేశారు.…
